-
పెళ్లైన యువతికి మాజీ ప్రియుడు వేధింపులు
విజయవాడ: పెళ్లైన యువతిని మాజీ ప్రియుడు వేధింపులకు గురి చేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. నెల రోజుల నుంచి తనను కలవాలంటూ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మాజీ ప్రియుడు.
-
పీకలదాకా తాగి.. ఎమ్మెల్యేపైకి కత్తితో దూసుకొచ్చి..
అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రితు బరన్ శర్మపై ఓ ట్రక్ డ్రైవర్ కత్తితో దాడికి యత్నించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Sun, Oct 04 2026 09:22 PM -
డ్వేన్ బ్రావో కళ్లు చెదిరే క్యాచ్.. నోరెళ్లబెట్టిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
విన్యాసాలకు వయసుతో సంబంధం లేదని వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మరోసారి నిరూపించాడు. వెస్టిండీస్ చాంపియన్స్ తరఫున వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లీగ్ (డబ్ల్యూసీఎల్ 2026)లో ఆడుతున్న బ్రావో..
Sun, Oct 04 2026 09:22 PM -
కోట్లాది ఓట్లు తొలగించడం అన్యాయం: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్
ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు రాజ్యాంగపరమైన హక్కని, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఓటు హక్కు భాగమని తెలిపారు.
Sun, Oct 04 2026 08:51 PM -
ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
మలయాళంలో ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’. షాహాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించారు. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది.
Sun, Oct 04 2026 08:36 PM -
ఎన్నికలు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు అఖిలేశ్ కీలక సందేశం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక సందేశం ఇచ్చారు.
Sun, Oct 04 2026 08:27 PM -
కెప్టెన్‌గా రుతురాజ్.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆస్ట్రేలియా-ఎ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6, 9, 11 మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ జరగనుంది.
Sun, Oct 04 2026 08:23 PM -
CECని తొలగించాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆఫీసులో ఇండి కూటమి నేతలు కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై వివాదాల నేపథ్యంలో CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.
Sun, Oct 04 2026 08:09 PM -
స్కూటర్లో దాక్కున్న 8 అడుగుల పాము.. భయం భయం
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో పార్క్ చేసిన స్కూటర్లో 8 అడుగుల పొడవైన పాము కనిపించడంతో స్థానికుల్లో కలకలం రేగింది. స్కూటర్లో పాము ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
Sun, Oct 04 2026 07:49 PM -
డివిలియర్స్ విధ్వంసం.. విండీస్‌పై సౌతాఫ్రికా భారీ స్కోరు
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2026 టోర్నీలో భాగంగా వెస్టిండీస్ చాంపియన్స్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్ భారీ స్కోరు సాధించింది.
Sun, Oct 04 2026 07:34 PM -
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏనుగు బీభత్సం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగులు భీభత్సం సృష్టించడంతో మావటి చంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారి వాహన మండపంలో ఉంజల్ సేవ నిర్వహిస్తారు. ఆ సమయంలో టీటీడీకి సంబంధించిన ఏనుగులు ఆలయం వద్దకు తీసుకురావడం ఆనవాయతీ.
Sun, Oct 04 2026 07:07 PM -
విజయ్ను రష్మిక.. ఇంట్లో ఏమని పిలుస్తుందో తెలుసా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రమోషన్లు సరవేగంగా చేస్తోంది చిత్రబృందం.
Sun, Oct 04 2026 06:56 PM -
ఇప్పటివరకు ఎవరి కంటికీ కనపడని బల్లులను గుర్తించిన శాస్త్రవేత్తలు
పెరూ దక్షిణ ప్రాంతంలోని ఆండీస్ పర్వతాల్లో సముద్ర మట్టానికి 4,800 మీటర్లకు పైగా ఎత్తులో శాస్త్రవేత్తలు కొత్త బల్లి జాతిని గుర్తించారు. కేవలం 6 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ బల్లికి ‘లియోలేమస్ ఆర్కిపెన్సిస్’ అని పేరు పెట్టారు.
Sun, Oct 04 2026 06:52 PM -
'రోహిత్ నన్ను పూర్తిగా నిరాశపరిచాడు'
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీకి 8 పరుగుల దూరంలో ఔటైన సంగతి తెలిసిందే. ఆరంభం నుంచి మంచి ఈజ్‌తో కనిపించిన రోహిత్ 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.
Sun, Oct 04 2026 06:51 PM -
15 ఏళ్ల కుర్రాడిని హేళన చేస్తావా?.. పాక్ ఆల్‌రౌండర్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్
ఆసియా క్రీడలు 2026 క్రికెట్ టోర్నీ ఫైనల్లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పాక్ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ హేళన చేసిన సంగతి తెలిసిందే.
Sun, Oct 04 2026 06:39 PM -
వైఎస్ జగన్ పాలనలో రైతు రాజులా బతికాడు
ప్రకాశం: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
Sun, Oct 04 2026 06:36 PM -
చుట్టమల్లే సాంగ్ వివాదం.. పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటీ జాన్వీకపూర్ మార్ఫింగ్ వీడియోపై హైదరాబాద్ పోలీసులు సీరియసయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో వ్యవహారంపై కేసు నమోదు చేశారు.
Sun, Oct 04 2026 06:34 PM -
అభిమానులకే ఝలక్ ఇచ్చిన జక్కన్న.. ‘ఆర్ఆర్ఆర్’ని బ్రేక్ చేసేలా..
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే అనుకున్న టైంకి రాదులే అనుకుంటారు. దీనికి తగ్గట్లుగానే ఇతర డైరెక్టర్లు కొన్ని నెలల్లో సినిమా పూర్తి చేస్తే.. రాజమౌళి మాత్రం తన సినిమాలను ఏళ్ల తరబడి తీస్తాడన్నది అందరూ నమ్మబలికే సత్యమే.
Sun, Oct 04 2026 06:11 PM -
జాన్వీ కపూర్ ఇలా.. మృణాల్ ఠాకుర్ అలా
అందంగా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
చాక్లెట్ బ్యూటీలా రచ్చ చేస్తున్న మృణాల్
Sun, Oct 04 2026 06:06 PM -
పాము.. పాము అంటూ అరుస్తూ వణికిపోయిన రైలు ప్రయాణికులు
బిహార్‌లో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జయనగర్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న 12561 నంబర్ రైలులోని ఏ2 ఏసీ 2-టైర్ కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Sun, Oct 04 2026 06:06 PM -
బంగారం ధరల నుంచి బ్యాంక్ హాలిడేస్ వరకు!
ఈ రోజు బంగారం ధరలు ఇలా..
Sun, Oct 04 2026 06:00 PM -
అక్కడ వరుడే అత్తారింటికి వెళ్తాడు..!
భారత దేశంలో చాలామటుకు పెళ్లిళ్లలలో వధువే వరుడి ఇంటికి వెళ్తుంది. ఆడపిల్లలనే అత్తారింటికి సాగనంపడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ మన భారత్‌లోని ఒక తెగ అందుకు విరుద్ధంగా ఆచారం పాటిస్తుంది. అక్కడ మాతృస్వామ్యమే ఏలుతుండటం విశేషం.
Sun, Oct 04 2026 05:47 PM -
ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా?..
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారిని వైఎస్సార్సీపీ పొన్నూరు ఇంచార్జ్ అంబటి మురళీకృష్ణ విమర్శించారు.
Sun, Oct 04 2026 05:45 PM -
రోడ్డు మీద అబ్బాయిని చూసి అమ్మాయి అనుకుని..
అర్ధరాత్రి ఆడది నిర్భయంగా రోడ్డుపై ఒంటరిగా నడిచిన రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. అయితే, ఆ పరిస్థితులు నేటికీ రాలేదు. మహిళలు నిజంగా అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై తిరిగితే ఏమవుతుందని ఓ యూట్యూబర్ ప్రయోగం చేశాడు.
Sun, Oct 04 2026 05:45 PM -
15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘మత్స్య’ గ్లింప్స్
యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం ‘మత్స్య’. ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు.
Sun, Oct 04 2026 05:41 PM

Sun, Oct 04 2026 09:23 PM -