-
‘నవాజ్ షరీఫ్ కనుసన్నుల్లోనే పాక్ సైనిక దాడులు’
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది.
-
తెలుగు రాష్ట్రాల్లో ‘స్కోడా కోడియాక్’ డెలివరీ
హైదరాబాద్: స్కోడా ఆటో డీలర్షిప్ ‘మహావీర్ స్కోడా’ తెలుగు రాష్ట్రాల్లోని తమ షోరూంల్లో ఆల్న్యూ స్కోడా కోడియాక్ ఎస్‌యూవీల డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర రూ.46.89 లక్షలు.
Wed, May 14 2025 09:39 PM -
‘ఫేక్ కార్డులు సృష్టించి అక్రమంగా నిధులు కాజేస్తున్నారు’
వైఎస్సార్ జిల్లా: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర మంత్రికి, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
Wed, May 14 2025 09:36 PM -
ఎయిర్‌బీఎన్‌బీ యాప్‌లో సరికొత్త ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు బస సౌకర్యాలు కల్పించే ఎయిర్‌బీఎన్‌బీ తమ యాప్‌లో సరికొత్తగా మార్పులు చేసింది. కేవలం వసతి సౌకర్యాలు మాత్రమే కాకుండా మరిన్ని కొత్త సర్వీస్‌లను జోడించింది.
Wed, May 14 2025 09:30 PM -
ఆర్ఆర్ఆర్-2 చేస్తారా?.. రాజమౌళి సమాధానమిదే.. వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అక్కడే ఉన్నారు. తాజాగా లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
Wed, May 14 2025 09:07 PM -
ఆరేళ్ల తర్వాత విండీస్‌తో టీ20, వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన ఐర్లాండ్
ఐర్లాండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆరేళ్ల తర్వాత తొలిసారి వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్దమైంది. వైట్ బాల్ సిరీస్‌లు ఆడేందుకు విండీస్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
Wed, May 14 2025 09:04 PM -
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. హైదరాబాద్‌లోనూ..
అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని భారత ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ప్రారంభించింది.
Wed, May 14 2025 08:48 PM -
జీహెచ్ఎంసీలో ట్రాన్స్ జెండర్ల నియామకాలు!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పోరేషన్)లో ట్రాన్స్ జెండర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Wed, May 14 2025 08:21 PM -
‘ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. దానికి మీరే ప్రతినిధులు’
హైదరాబాద్: నీళ్లు మన నాగరికత అని, దాని కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈరోజు(బుధవారం) జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
Wed, May 14 2025 08:13 PM -
'ఇలియానాను ఎందుకు తీసుకోలేదంటే'.. రైడ్-2 డైరెక్టర్ క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇటీవలే రైడ్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన వాణి కపూర్ హీరోయిన్గా నటించింది.
Wed, May 14 2025 08:10 PM -
మొన్న గుజరాత్ .. నేడు రాజస్థాన్!
జైపూర్: దేశంలో అక్రమ వలస దారుల ఏరివేత కార్యక్రమం మరింత పుంజుకుంది.. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
Wed, May 14 2025 07:52 PM -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. ఇకపై లెఫ్టినెంట్ కల్నల్‌గా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను భారత సైన్యం ప్రధానం చేసింది . ఈ మేరకు బుధవారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది.
Wed, May 14 2025 07:38 PM -
కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. హైకోర్టు సీరియస్, చర్యలకు ఆదేశాలు
భోపాల్: ఆపరేషన్ సింధూర్‌పై ( Operation Sindoor) మీడియా బ్రీఫింగ్లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
Wed, May 14 2025 07:30 PM -
కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు.. ఇంగ్లండ్‌కు పంపండి: కుంబ్లే
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా..
Wed, May 14 2025 07:06 PM -
విదేశాల్లో విహరిస్తున్న దిల్‌రాజు.. సతీమణితో అలా సరదాగా!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఉన్నారు. నిర్మాతగా ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఆయన.. కాస్తా గ్యాప్ రావడంతో విదేశాల్లో విహరిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి వేకేషన్లో చిల్ అవుతున్నారు.
Wed, May 14 2025 07:04 PM -
అంజన్న సన్నిధిలో ఆధ్యాత్మిక పరిమళాలు
భక్తుల కొంగు బంగారం కొండగట్టు అంజన్న క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుండటంతో నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా ఆలయ పరిసరాలు ఆంజనేయ స్మరణతో మార్మోగుతున్నాయి.
Wed, May 14 2025 07:01 PM -
రేపట్నుంచి కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు
హైదరాబాద్: సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి తెలంగాణలోని కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
Wed, May 14 2025 06:54 PM -
టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్.. రోహిత్, కోహ్లి తదుపరి ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!
టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్లు, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరు 2027 ప్రపంచకప్ వరకు ఆడి 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటారని తెలుస్తుంది.
Wed, May 14 2025 06:48 PM
-
బలవంతంగా టీడీపీ కండువా వేశారు..!
బలవంతంగా టీడీపీ కండువా వేశారు..!
Wed, May 14 2025 09:16 PM -
Miss World Contestants: ఇండియాకు రావటం అదృష్టంగా భావిస్తున్నా

Wed, May 14 2025 07:25 PM -
రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరీమణులు
రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరీమణులు
Wed, May 14 2025 07:22 PM -
Nandini Gupta: తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే..

Wed, May 14 2025 07:20 PM -
మిస్ వరల్డ్ పోటిలో తళుక్కుమన్న ఎమ్మా కథ ఇదే!

Wed, May 14 2025 07:18 PM -
భారత్ కు పాకిస్థాన్ లేఖ
భారత్ కు పాకిస్థాన్ లేఖ
Wed, May 14 2025 07:05 PM
-
‘నవాజ్ షరీఫ్ కనుసన్నుల్లోనే పాక్ సైనిక దాడులు’
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది.
Wed, May 14 2025 09:42 PM -

Wed, May 14 2025 06:48 PM -
Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
Wed, May 14 2025 09:17 PM -