దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ | Encounter At Dantewada-Bijapur Border, Maoist Leader Rajeev Punem Died And Weapons Recovered | Sakshi
Sakshi News home page

దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

Mar 5 2026 11:51 AM | Updated on Mar 5 2026 12:02 PM

Encounter At Dantewada-bijapur Border

ఛత్తీస్‌గఢ్‌: దంతేవాడ-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  ఎన్‌కౌంటర్  జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు రాజీవ్ పునేమ్ మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌, ఐఎస్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్స్,పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement