-
న్యాయం, ధర్మానిదే అంతిమ విజయం
‘‘అంతిమంగా న్యాయం, ధర్మం ఏవైపు ఉంటే దేవుడు ఆవైపు ఉంటాడు. న్యాయం, ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ, ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయించుకోవడానికి...
-
ఓఎన్జీసీ లాభం నేలచూపు
ముంబై: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 35% క్షీణించి రూ.
Fri, May 23 2025 05:56 AM -
నైపుణ్యాలు, ఉద్యోగ పురోగతికే ప్రాధాన్యం
ముంబై: కంపెనీల కార్యకలాపాల్లో ఆటోమేషన్, జెనరేటివ్ ఏఐ వినియోగం విస్తరిస్తుండడంతో.. జెనరేషనల్ జెడ్, మిలీనియల్స్ తరగతి యువత నైపుణ్యాలు పెంచుకునేందుకు, ఉద్యోగంలో పురోగతికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
Fri, May 23 2025 05:51 AM -
బెయిలిస్తే సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో చెప్పండి
సాక్షి, అమరావతి: సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేయగల
Fri, May 23 2025 05:49 AM -
బెల్లం రైతుకు 'బేడీలు'
కూటమి ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెల్లం సాగు చేసే రైతుకు బేడీలు వేస్తోంది. సాక్షాత్తు సీఎం ఇలాకాలో బెల్లం సాగు చేసే రైతులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. వారు దొంగతనం, హత్యలు చేయలేదు.
Fri, May 23 2025 05:45 AM -
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్‌తోపాటు దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు తెరపైకి వచ్చాయి.
Fri, May 23 2025 05:41 AM -
బెంగళూరులో శాప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఆర్లాండో: జర్మన్ ఐటీ దిగ్గజం శాప్ కొత్తగా బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని(సీవోఈ) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
Fri, May 23 2025 05:39 AM -
మల్కన్‌గిరిలో చొరబాటుదారుల గుర్తింపు
మల్కన్‌గిరి: ఒడిశా నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రప్పించే ప్రక్రియ వేగవంతమైన తర్వాత అన్ని జిల్లాల్లో హడావుడి నెలకొంది.
Fri, May 23 2025 05:37 AM -
భయపడొద్దు..
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025Fri, May 23 2025 05:37 AM -
" />
గొంతు కోసుకున్న ఏఎస్ఐ
జయపురం: కొట్‌పాడ్‌కు డ్యూటీపై వెళ్లిన ఒక ఏఎస్ఐ గొంతు కోసుకుని ఆస్పత్రి పాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. జయపురం సబ్‌డివిజన్ కొట్పాడ్లో బుధవారం స్పెషల్ జస్టిస్ పర్యటన కోసం కొరాపుట్ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఏఎస్ఐ చరమా నాయిక్ విధుల్లో భాగంగా వెళ్లారు.
Fri, May 23 2025 05:37 AM -
కలెక్టరేట్ వద్ద నిరసన
–10లోuఘనంగా హనుమాన్ జయంతి
హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రాజెక్టులు పూర్తి చేయాలి
Fri, May 23 2025 05:37 AM -
చారుమళ్ల కోసం తాటి మట్టలు విరాళం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రలో అందరూ భాగస్వాములే. రథాల పైకి మూల విరాట్లు, ప్రతినిధి మూర్తులు ఎక్కించి దింపేందుకు తాత్కాలిక కాలి బాట ఏర్పాటు చేస్తారు. చారుమళ్లుగా వ్యవహరించే వీటి తయారీ కోసం తాటి మట్టలు వినియోగిస్తారు.
Fri, May 23 2025 05:37 AM -
భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి
భువనేశ్వర్ : హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఖుర్దారోడ్ అకౌంట్స్ కాలనీ బాలాజీ మందిరం హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజాదులు జరిపించారు.
Fri, May 23 2025 05:37 AM -
ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
కొరాపుట్: జయపూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Fri, May 23 2025 05:37 AM -
పిడుగు పడి బాలుడి మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి దళపతిగూఢ పంచాయతీ మేడుకూలి గ్రామంలో గురువారం మామిడి తోటలో పిడుగు పడి రాహుల్ మాడి(10) మృతి చెందాడు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి..
Fri, May 23 2025 05:37 AM -
తిరుమలలో మరో అపచారం
తిరుమల: తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Fri, May 23 2025 05:36 AM -
నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
ఇందల్వాయి: విద్యుత్ సమస్యలను పరిష్కరించి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చైర్మన్ సీజీఆర్ఎఫ్–2, టీజీఎన్పీడీసీఎల్ ఎరుకల నారాయణ అన్నారు.
Fri, May 23 2025 05:36 AM -
" />
వాటర్ ట్యాంక్ ఎక్కిన భార్యాభర్తలు
● ఆత్మహత్యకు యత్నం.. కాపాడిన పోలీసులు
Fri, May 23 2025 05:36 AM -
" />
ఆవులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్టు
ఖలీల్‌వాడి: ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి కారుల్లో ఎత్తుకెళ్లే ముఠాను పట్టుకున్నట్లు సీసీఎస్ సీఐ సురేష్ గురువారం తెలిపారు.
Fri, May 23 2025 05:36 AM -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
నిజామాబాద్‌నాగారం: యువత చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే మంచి భవిష్యత్ ఉంటుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా నగరంలోని ఉమెనన్స్ కళాశాల మైదానంలో కొనసాగిన ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంట్ గురువారం ముగిసింది.
Fri, May 23 2025 05:36 AM -
" />
కనువిందు చేసిన ఆరుద్ర పురుగు
డిచ్పల్లి: ఆరుద్ర కార్తె సమయంలో విరివిగా కనిపించే ఆరుద్ర పురుగు ఈసారి కాస్త ముందుగానే కనిపించింది. ప్రతి ఏటా వానాకాలం ప్రారంభమైన తర్వాత ఆరుద్ర కార్తె సమయంలో మాత్రమే ఈ ఎర్రటి దూదిలాంటి పురుగులు కన్పిస్తుంటాయి.
Fri, May 23 2025 05:36 AM -
తూనికలు, కొలతల మోసాలపై చైతన్యవంతం కావాలి
సుభాష్‌నగర్: వినియోగదారులు, రైతులు తూనిక లు, కొలతల మోసాలపై చైతన్యవంతం కావాలని, లీగల్ మెట్రాలజీ చట్టం–2011పై అవగాహన పెంచుకోవాలని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ సూచించా రు.
Fri, May 23 2025 05:36 AM -
ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని కలెక్టరేట్లో గురువారం దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి నివాళులులు అర్పించారు.
Fri, May 23 2025 05:36 AM -
" />
ధాన్యం లారీ బోల్తా: డ్రైవర్‌కు గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్పేటలోగల కోదండ రామాలయం వద్ద గురువారం సాయంత్రం ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ జాఫర్‌కు గాయాలయ్యాయి. లారీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మెయిన్‌రోడ్డుపైకి వచ్చే క్రమంలో బోల్తాపడింది.
Fri, May 23 2025 05:36 AM -
టీడీపీ ఎమ్మెల్యేలకే నచ్చలేదు ఈ పాలన..
పద్ధతి మార్చుకో.. లేకపోతే నేనే రంగంలోకి దిగుతాఇందుకు రెండు నెలలే గడువుమంత్రి టీజీ భరత్‌కు టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ హెచ్చరిక
Fri, May 23 2025 05:35 AM

Fri, May 23 2025 06:00 AM -