రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే: బొత్స | YSRCP Leader Botsa On Local Body Election Campaign | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే: బొత్స

Oct 26 2026 8:19 PM | Updated on Oct 26 2026 8:25 PM

YSRCP Leader Botsa On Local Body Election Campaign

విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోవద్దని, రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ 31, 32,33,42 వార్డుల ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న బొత్స మాట్లాడుతూ.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌ను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది వైఎస్సార్‌సీపీనేనన్నారు. వైఎస్సార్‌సీపీనే గెలిస్తేనే మరలా విజయనగరంలో అభివృద్ధి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. 

ఇదీ చదవండి: టీడీపీ గూండాలు దారుణానికి పాల్పడ్డారు: పిన్నెల్లి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement