తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళ, బుధవారాల్లో (అక్టోబర్ 27, 28) పులివెందులలో పర్యటిస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి క్యాంపు ఆఫీసులో ప్రజలను కలవనున్నారు. బుధవారం పులివెందుల నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం


