-
రష్యా మంత్రి ఆత్మహత్య
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా గత వారం రాజధాని మాస్కోతోపాటు, సెయింట్ పీట ర్స్బర్గ్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి.
-
బంగ్లాను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం
న్యూఢిల్లీ: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం తెలిపారు.
Tue, Jul 08 2025 05:45 AM -
జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు.
Tue, Jul 08 2025 05:37 AM -
డేటా క్లీన్‌తో దుబారాకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి : దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిణతి చెందుతున్న కొద్దీ అధిక నాణ్యతతో కూడిన డేటా రూపకల్పనకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టంచేసింది.
Tue, Jul 08 2025 05:36 AM -
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.త్రయోదశి రా.11.56 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: జ్యేష్ఠ రా.3.28 వరకు, తదుపరి మూల, వర్జ్యం: ఉ
Tue, Jul 08 2025 05:34 AM -
రీల్ కోసం పాకులాట
జైపూర్: రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టి రీల్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tue, Jul 08 2025 05:32 AM -
నీట్ యూజీ అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసింది.
Tue, Jul 08 2025 05:29 AM -
బ్రహ్మపుత్రలో కొత్త చేప
దిబ్రుగఢ్: జీవవైవిధ్యానికి నెలవైన బ్రహ్మపుత్ర నదీజలాల్లో మరో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Tue, Jul 08 2025 05:26 AM -
అందమైన శత్రువు..
పరిమితికి మించి పాదరసం ఉన్న సౌందర్య సాధనాల (కాస్మెటిక్స్) విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డి.సి.జి.ఐ.) నేతృత్వంలోని కమిటీ ఒకటి..
Tue, Jul 08 2025 05:25 AM -
నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి రాయచోటి : నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టు రట్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు.
Tue, Jul 08 2025 05:24 AM -
విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి
మదనపల్లె సిటీ : ఓ షాపునకు బ్యానర్లు కడుతుండగా ప్రమాదశాత్తు బోర్డు గాలికి విద్యుత్లైనుకు తాకడంతో కరెంట్ షాక్‌తో ఓ ఎలక్ట్రీషియన్ మృత్యువాత పడిన సంఘటన మదనపల్లె పట్టణం సీటీఎం రోడ్డులో సోమవారం రాత్రి జరిగింది.
Tue, Jul 08 2025 05:24 AM -
టీటీడీ ఈఓను కలిసిన అన్నమయ్య జన్మస్థలి వాసులు
రాజంపేట : తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలరావుతో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి వాసులు భేటీ అయ్యారు. సోమవారం టీటీడీ ఏడీ బిల్డింగ్‌లోని ఈఓ చాంబరులో కలిసి తాళ్లపాక అభివృద్ధికి సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు.
Tue, Jul 08 2025 05:24 AM -
అక్రమ కేసులు బనాయించడం దారుణం
రాయచోటి టౌన్ : మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె సమీపంలోని కొండపై బుద్ధుడి తలను నరికేసిన సంఘటనపై నిరసన తెలుపుతున్న బుద్ద అంబేద్కర్ సమాజ్ ఉపాసకులపై కేసులు పెట్టడం దారుణమని ఆ సంస్థ సభ్యులు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ దృష్టికి తీసుకెళ్లారు.
Tue, Jul 08 2025 05:24 AM -
చంద్రప్రభ వాహనంపై సిద్దేశ్వరస్వామి
రాజంపేట : తాళ్లపాక ఆలయాల బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి సిద్దేశ్వరస్వామి చంద్రప్రభ వాహనంపై, అలాగే హంస వాహనంపై చెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఆలయ సంప్రదాయాల ప్రకారం తాళ్లపాక పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు.
Tue, Jul 08 2025 05:24 AM -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కురబలకోట: మండలంలోని శిద్దారెడ్డిగారిపల్లెకు చెందిన శివశంకర్ (45) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం ఇంటిలో పాలు తాగిన తర్వాత మృతి చెందాడు. మృతదేహానికి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
Tue, Jul 08 2025 05:24 AM -
ట్యాంకర్ బోల్తా
మదనపల్లె సిటీ : వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ గాయపడిన సంఘటన మదనపల్లె పట్టణం రెడ్డీస్ కాలనీలో సోమవారం జరిగింది. రెడ్డీస్ కాలనీకి చెందిన హుస్సేన్ మినరల్ వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ట్యాంకర్ నడుపుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది.
Tue, Jul 08 2025 05:24 AM -
14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం : సిద్దవటం రేంజి సిద్దవటం బీటులోని కమ్మపాలెం గ్రామ సమీపంలో ఆదివారం అర్థరాత్రి ఎర్రచందనం అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి 14 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు.
Tue, Jul 08 2025 05:24 AM -
యువకుడి మృతదేహం లభ్యం
సంబేపల్లె : మండల పరిధిలోని ఝరికోన ప్రాజెక్టు మొరవ సమీపంలోని మడుగులో ఆదివారం గల్లంతైన ఉస్మాన్ అనే యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. రాయచోటి అగ్నిమాపక సిబ్బంది, సంబేపల్లె పోలీసులు మడుగులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఉస్మాన్ మృతదేహాన్ని వెలికి తీశారు.
Tue, Jul 08 2025 05:24 AM -
ముదివేడు రేషన్‌షాపు సీజ్
కురబలకోట : కురబలకోట మండలంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు నిర్వహిస్తున్న రేషన్ (చౌకదుకాణ) షాపు డీలర్లను తొలగించడానికి అధికార నాయకులు చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు. ఇదివరలో మద్దిరెడ్డిగారిపల్లె డీలర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత మొలకవారిపల్లె చౌకదుకాణంపై కన్నేశారు.
Tue, Jul 08 2025 05:24 AM -
" />
అధికారులకు నివేదించాం
ఢిల్లీకి చెందిన ఎన్జీఓ సంస్థ రాష్ట్రీయ మహిళా కోష్ రుణాల రికవరీకి సంబంధించిన సమస్య సీరియస్‌గా ఉన్న మాట వాస్తవమే. సమస్య తీవ్రతను జిల్లా అధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– సంతోష్‌కుమార్, సెర్ప్ ఏపీఎం
Tue, Jul 08 2025 05:24 AM -
అండగా ఉంటా !
వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. ప్రతి ఒక్కరికీ అండగా
ఉంటానని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రెండు రోజుల జిల్లా పర్యటన కోసం సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ తన
Tue, Jul 08 2025 05:22 AM -
" />
ఆరోగ్యశ్రీ పునర్జన్మనిచ్చింది
నాపేరు షేక్ ఆశాబీ. మాది రాజంపేట పట్టణంలోని బాలాజీనగర్. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల పునర్జన్మ పొందాను. ఆపరేషన్‌కు ఒక్కరూపాయి కూడా ఖర్చు కాలేదు. గుండెకు పెద్ద ఆపరేషన్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట.
Tue, Jul 08 2025 05:22 AM -
మృగరాజుపై రారాజు
నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు సోమవారం సింహవాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tue, Jul 08 2025 05:22 AM -
ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం అందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
Tue, Jul 08 2025 05:22 AM
-
రష్యా మంత్రి ఆత్మహత్య
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా గత వారం రాజధాని మాస్కోతోపాటు, సెయింట్ పీట ర్స్బర్గ్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి.
Tue, Jul 08 2025 05:51 AM -

..
Tue, Jul 08 2025 05:38 AM