-
అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డీ జయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
-
షాపులకు సీళ్లు
కూరగాయల మార్కెట్లోTue, Jul 15 2025 06:15 AM -
గంజాయి ముఠా అరెస్టు
● 3.100 కేజీల గంజాయి, రూ.9.06 లక్షల సొత్తు స్వాధీనం
Tue, Jul 15 2025 06:15 AM -
కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు.!
సాక్షి ప్రతినిధి ఒంగోలు: దర్శి కేంద్రంగా కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు ఊపందుకుంది. దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవి విషయంలో కూటమి పార్టీలైన టీడీపీ–బీజేపీ మధ్య అగ్గి రాజుకుంది.
Tue, Jul 15 2025 06:15 AM -
బరితెగించిన గ్రావెల్ మాఫియా
బేస్తవారిపేట: అధికార పార్టీ నేతల అండతో గిద్దలూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమార్కులు చెలరేగుతున్నారు. ఇప్పటికే పెంచికలపాడు సమీపంలోని చెరువు మట్టిని బేస్తవారిపేట, కొమరోలు, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు నిరంతరం తరలిస్తున్నారు.
Tue, Jul 15 2025 06:15 AM -
‘గ్రామ సమాఖ్య’ స్ఫూర్తికి విఘాతం
బేస్తవారిపేట: టీడీపీ నాయకుల ఒత్తిడితో అక్రమంగా వీఓఏలను తొలగించిన అధికారులు తాజాగా గ్రామ సమాఖ్య కమిటీలను ఇష్టారీతిగా మార్చడం చర్చనీయాంశమైంది. రూల్స్ పుస్తకాల్లో ఉంటాయి.. కానీ తమకు వర్తించవు, తాము పాటించము అన్నట్లు ఉంది వెలుగు కార్యాలయ సీసీలు వ్యవహార శైలి.
Tue, Jul 15 2025 06:15 AM -
నాయకత్వంపై హెచ్ఎంలకు శిక్షణ
పొదిలి: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పొదిలిలోని జోసఫ్ శ్రీహర్ష అండ్ ఇంద్రజ మేరీ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాలలో నాలుగు రోజుల శిక్షణను మార్కాపురం డీవైఈఓ మామిళ్లపల్లి శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు.
Tue, Jul 15 2025 06:15 AM -
వైఎస్సార్ విగ్రహం తొలగింపునకు కుట్ర
మార్కాపురం టౌన్: పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్(కుంట) సెంటర్లో సుమారు 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీసీపీ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ త్రివినాగ్క
Tue, Jul 15 2025 06:15 AM -
" />
పారదర్శకంగా సోషల్ ఆడిట్
సోన్: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక సోమవారం నిర్వహించారు. ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. 2024–25 సంవత్సరంలో మండలంలో రూ.4.63 కోట్ల ఉపాధి పనులు చేపట్టినట్లు తె లిపారు.
Tue, Jul 15 2025 06:15 AM -
" />
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: ఆకస్మికంగా వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోదావరి తీర ప్రాంతాలైన దేవునిగూడెం, రాంపూర్, భూత్కూర్, గొడిసెర్యాల గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సోమవారం అవగాహన కల్పించారు.
Tue, Jul 15 2025 06:15 AM -
" />
నాగేశ్వర సిద్ధాంతికి పురస్కారం
నిర్మల్: జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురికి చెందిన ప్రముఖ పంచాంగకర్త గాడిచెర్ల నాగేశ్వరసిద్ధాంతి తెలంగాణ విద్వత్సభ నుంచి విశిష్ట పురస్కా రం అందుకున్నారు.
Tue, Jul 15 2025 06:15 AM -
కడెం ఆయకట్టుకు సాగునీరు
● నేడు విడుదల చేయనున్న ఎమ్మెల్యే బొజ్జు ● ఖరీఫ్ పంటలకు భరోసా.. ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులుTue, Jul 15 2025 06:15 AM -
అర్జీలు అందిన రోజే పరిశీలించాలి
● జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ● పీజీఆర్ఎస్కు 154 వినతులుTue, Jul 15 2025 06:13 AM -
ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరి
మద్దిలపాలెం: అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలతోపాటు, ప్రైవేట్ సంస్థల్లో నియామక ప్రక్రియలో ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు. ఏయూ ఎస్టీ ఉద్యోగ సంఘ సభ్యులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు.
Tue, Jul 15 2025 06:13 AM -
మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
Tue, Jul 15 2025 06:13 AM -
జీవీఎంసీ పార్కుల వివరాలు తెలపండి
నగర మేయన్ పీలా శ్రీనివాసరావు
Tue, Jul 15 2025 06:13 AM -
రాష్ట్రంలో ఇద్దరు మోసగాళ్లు
● పథకాలు ఇస్తామంటూ బాండ్లు ఇచ్చి సంతకాలు చేసి మాయచేశారు
● సూపర్ సిక్స్ ఏవని అడిగితే తోలు తీస్తామంటున్నారు
● ఏడాది కాలంలో అప్పుగా తెచ్చిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడకి వెళ్లాయి?
Tue, Jul 15 2025 06:13 AM -
పేదల కాలనీ మార్గంపై.. కూటమి నేతల దుర్మార్గం
చీపురుపల్లి:
Tue, Jul 15 2025 06:13 AM -
బుచ్చెంపేటలో పోలీస్ పికెట్
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి బుచ్చెంపేట గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు సోమవారం పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని టౌన్ సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. గ్రామంలో స్థల వివాదానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగిన విషయం తెలిసిందే.
Tue, Jul 15 2025 06:13 AM -
230 కిలోల గంజాయి సీజ్
విజయనగరం క్రైమ్:
Tue, Jul 15 2025 06:13 AM -
రైతు సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలి
గజపతినగరం: విత్తు నుంచి పంట దశ వరకు రైతులకు ఎటువంటి సమస్య ఎదురైనా ప్రభుత్వాలే పరిష్కరించాలని సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.రాజగోపాల్ అన్నారు. గజపతినగరం దిగువవీధిలోని రైతు సేవా కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు.
Tue, Jul 15 2025 06:13 AM -
వినతుల పరిష్కారం
అర్జీదారు సంతృప్తి చెందేలా..● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
Tue, Jul 15 2025 06:13 AM -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి పద్మావతి విమర్శించారు.
Tue, Jul 15 2025 06:13 AM -
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160Tue, Jul 15 2025 06:13 AM -
చిన్నారి విషాదం..!
● విద్యార్థుల మధ్య ముష్టియుద్ధం
● దెబ్బలు తాళలేక తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి
Tue, Jul 15 2025 06:13 AM