-
‘శోభా’యమానం.. ఆధ్యాత్మిక సాగరం!
కర్నూలు కల్చరల్: గణేష్ ఉత్సవాలకు రాష్ట్రంలోనే పేరుగాంచిన కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం కనుల పండువగా సాగింది. 45వ ఏడాది దాదాపు 1,500 విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు ఆఽధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.
-
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
బొమ్మలసత్రం: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ అన్నారు. పట్టణంలోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Wed, Sep 23 2026 01:49 AM -
నేతల దోపిడీకి ప్రజలను బలి చేస్తారా?
పాణ్యం: నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చుక్క నీరివ్వని అధికారులు.. చేపలు పట్టేందుకు అనామకులు రిజర్వాయర్ గేట్లు ఎత్తుతుంటే ఏమి చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
Wed, Sep 23 2026 01:49 AM -
కరువును కప్పిపుచ్చే కుట్రలు
● జిల్లాలో 11 మండలాల్లో సాధారణ పరిస్థితులట ● 7 మండలాల్లో తీవ్రం, 8 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్లు లెక్కలు ● నంద్యాల జిల్లాలో 26 మండలాల్లో తీవ్ర కరువు, 2 మండలాల్లో మధ్యస్థం ● అన్ని మండలాల్లో దిగుబడి లాస్ 90 శాతంపైనే.. ● కరువు మండలాల గుర్తింపులో వింత లెక్కలుWed, Sep 23 2026 01:49 AM -
అర్హులందరికీ న్యాయం చేస్తాం
కర్నూలు(అగ్రికల్చర్): చేనేత పింఛన్ల మంజూరులో అర్హులందరికీ న్యా యం చేస్తామని చేనేత, జౌళిశాఖ సహాయ సంచా లకులు పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. పింఛన్ మంజూరు చేయిస్తామనే దళారుల మాటలు నమ్మవద్దని, అర్హతకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.
Wed, Sep 23 2026 01:49 AM -
చెట్ల కిందే చదువులు!
మంత్రాలయం రూరల్: టీడీపీ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోంది. పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో చాలా బడుల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
Wed, Sep 23 2026 01:49 AM -
‘వరి’గిన రైతన్న
మంత్రాలయం రూరల్: తీవ్ర వర్షాభావం రైతన్నలను కుంగదీస్తోంది. నదీ జలాలపై ఆధారపడ్డ రైతన్నల కంట కన్నీరు నింపుతోంది. నట్టేట నష్టాల మూటను కూడ బెడుతోంది. అందుకు తార్కాణమే ఈ రైతు ఘోష.
Wed, Sep 23 2026 01:49 AM -
వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి
● కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏపీఈఎంసీఎల్ చైర్మన్ పర్యటనWed, Sep 23 2026 01:49 AM -
ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి
ఆదోని రూరల్: మండలంలోని పెద్దతుంబలం గ్రామ సమీపంలో ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద మంగళవారం ట్రాక్టర్ అదుపుతప్పిన ప్రమాదంలో డ్రైవర్ శంకరయ్య (24) మృతిచెందాడు. ఘటనకు సంబంధించి పెద్దతుంబలం పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, Sep 23 2026 01:49 AM -
అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు
● ప్రత్యేక బృందాలతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు ● రైతు బజార్లలో కేజీ బియ్యం రూ.50కే లభ్యంWed, Sep 23 2026 01:49 AM -
వివాహేతర సంబంధంతోనే హత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని అమరావతి నగర్లో పొలంలో వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన కేసును వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మీడియాకు చూపుతూ సీఐ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు.
Wed, Sep 23 2026 01:49 AM -
" />
నీటి కోసం వెళ్లి..
కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్లలో ఇంటి నిర్మాణం కోసం తవ్విన గుంతలో మంగళవారం ప్రమాదవశాత్తు పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి..
Wed, Sep 23 2026 01:49 AM -
హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేయాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో హెచ్ఐవీ నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో కలెక్టర్ ఎయిడ్స్ సురక్ష అంశంపై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..
Wed, Sep 23 2026 01:49 AM -
ఫీజుల్లో కొత్తదనం.. మీటర్లలో పాతదనం !
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో ఏడాది కాలంగా కొత్త విద్యుత్ మీటర్ల కొరత వినియోగదారులను తీవ్రంగా వేధిస్తోంది.
Wed, Sep 23 2026 01:43 AM -
పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ
కడప సిటీ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 26 వరకు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
నేడు స్వామి, అమ్మవార్ల కల్యాణం
Wed, Sep 23 2026 01:43 AM -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
Wed, Sep 23 2026 01:43 AM -
పులివెందుల మున్సిపాలిటీకి నిధులు మంజూరు
పులివెందుల టౌన్ : హైబ్రిడ్ అన్యుటీ మోడల్ ప్రాజెక్టు ద్వారా పులివెందుల మున్సిపాలిటీకి రూ.20కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
Wed, Sep 23 2026 01:43 AM -
● 104 ఎకరాల్లోనే పంటలు ఎండాయా... హవ్వ..నవ్విపోతారు!
జిల్లాలో 104 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని వ్యవసాయ సమీక్ష సమయంలో వ్యవసాయశాఖ డీడీ నివేదికలు చదివారు.

అచ్చంగా.. పచ్చగా..
అధికారిక కార్యక్రమాలా..
టీడీపీ సభలా?!
● రూ. 94 కోట్ల మున్సిపల్ పనుల శంకుస్థాపనలో ప్రొటోకాల్ తీవ్ర ఉల్లంఘన
● మదనపల్లెలో కలెక్టర్ పక్కనే
Wed, Sep 23 2026 01:43 AM -
నేటితో మండల పరిపాలనకు ఆఖరు
● రేపటితో జిల్లా పరిషత్తుకు ఐదేళ్లు పూర్తి
● ప్రత్యేక పాలనకు చర్యలు
Wed, Sep 23 2026 01:43 AM -
‘డ్రైవింగ్ లైసెన్స్ రద్దు’పై అసత్య ప్రచారాలు
మదనపల్లె టౌన్: డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను సెప్టెంబర్ 25 లోపు అప్డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందని, చెల్లుబాటు కోల్పోతుందని సోషల్ మీడియా, వాట్సాప్‌లలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మెద్దని, అవన్నీ అవాస్తవమని జిల్లా డీటీఓ అశోక్ ప్రతాప్ రావు తెలిపార
Wed, Sep 23 2026 01:43 AM -
ఆదాయం పెంపునకు కృషి చేయండి
కలెక్టర్ నిశాంత్‌కుమార్
Wed, Sep 23 2026 01:43 AM -
● కొలిక్కిరాని జిల్లా పరిషత్!
సాక్షి, మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ నుంచి వేరుపడిన అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటు వ్యవహారం మంగళవారం రాత్రి దాకా కొలిక్కి రాలేదు. మదనపల్లె జిల్లా కేంద్రం కావడంతో కొత్త జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది.
Wed, Sep 23 2026 01:43 AM -
అప్పు చేసి పప్పుకూడు!
సాక్షి ప్రతినిధి, కడప : హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ప్రాజెక్టు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయనుందా? ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎల్ఆర్ఎస్, బీపీఎస్ డెవలప్మెంట్ ఫీజులు ఆదాయం ఎస్క్రో అకౌంట్‌కు జమ కానుందా? అంటే ఔననే పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
Wed, Sep 23 2026 01:37 AM