-
ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్
ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీకి సంబంధించి మరో బిగ్ న్యూస్ అందింది. తొలుత ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టిన వార్త రాగా.. తాజాగా మహిళల ఆర్సీబీ కొత్త హెడ్ కోచ్‌ను (Malolan Rangarajan) నియమించుకుందన్న వార్త వెలువడింది.
-
బ్రహ్మచారి.. భర్త కావాలనుకుంటే? 'పురుష' ఫస్ట్ లుక్
'బ్రహ్మచారి.. భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది' అనే క్యాప్షన్‌తో 'పురుష' ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ పోస్టర్ ఆవిష్కరించారు.
Thu, Nov 06 2025 11:27 AM -
అదిరే అభి నా సినిమాకు సాయం చేశాడు: అనిల్ రావిపూడి
‘‘గౌతమ్ ఎస్ఎస్సీ’ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఆ చిత్రంలో అభి మంచి పాత్ర చేశాడు. మేము చాలా ఏళ్లు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. కందిరీగ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు రాసేందుకు అభి సాయం చేశాడు.
Thu, Nov 06 2025 11:27 AM -
గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్‌హై బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Nov 06 2025 11:18 AM -
ఇంటి ముందు పెట్టిన స్కూటీ దగ్ధం
భూదాన్‌పోచంపల్లి : ఇంటి ఆరుబయట పార్కింగ్ చేసిన యాక్టివా స్కూటీపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్‌పోసి నిప్పంటి తగులబెట్టారు. ఈ ఘటన బుధవారం భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో జరిగింది.
Thu, Nov 06 2025 11:18 AM -
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరు యాదయ్య తెలిపారు. బుధవారం ఆయన మోత్కూరులో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
Thu, Nov 06 2025 11:18 AM -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
హుజూర్నగర్ : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి 6 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. ఈ సంఘటన హుజూర్నగర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ బండి మోహన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, Nov 06 2025 11:18 AM -
డబ్లింగ్ ముమ్మరం
బీబీనగర్– నల్లపాడుThu, Nov 06 2025 11:18 AM -
వరికి మద్దతు ధర దక్కాలంటే..
పెద్దవూర: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి వరికోతలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తుంది. ఇప్పటికే కొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, మరో వారంలోగా అన్నిచోట్ల ప్రారంభం కానున్నాయి.
Thu, Nov 06 2025 11:18 AM -
ముగిసిన రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీలు
చౌటుప్పల్ : 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మల్లఖంబ్ క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి.
Thu, Nov 06 2025 11:18 AM -
చిల్లాపురం జాతరకు పోటెత్తిన భక్తులు
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని చిల్లాపురం గ్రామ సమీపంలోని గుట్టల్లో వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో ఏటా కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే జాతర బుధవారం వైభవంగా కొనసాగింది.
Thu, Nov 06 2025 11:18 AM -
కుక్కను తప్పించబోయి కారు బోల్తా
మోతె : కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం ఉద యం సూర్యాపేట–ఖమ్మం హైవేపై మోతె మండలం మామిళ్లగూడెం సబ్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, Nov 06 2025 11:18 AM -
నీటి గుంతలో పడి వృద్ధుడు మృతి
నార్కట్‌పల్లి : ఇళ్ల మధ్యలో ఉన్న నీటి గుంతలో పడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం నార్కట్‌పల్లిలో చోటు చేసుకుంది.
Thu, Nov 06 2025 11:18 AM -
సినీ రంగంలోకి నిడమనూరు వాసి
నిడమనూరు : నిడమనూరు చెందిన విరిగినేని అంజయ్య సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సహకారం సంఘం జిల్లా డైరెక్టర్ ఉన్న అంజయ్య సినీ రంగంలోకి నిర్మాతగా (పొడ్యూసర్) అడుగుపెట్టారు.
Thu, Nov 06 2025 11:18 AM -
స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో స్వామి వారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ వైభవంగా నిర్వహించారు.
Thu, Nov 06 2025 11:18 AM -
రుణదాతలకు ఉపశమనం.. ఈడీ, ఐబీబీఐ ఎస్ఓపీ ఖరారు
దివాలా ప్రక్రియలో చిక్కుకున్న కంపెనీల ఆస్తులను రుణదాతలకు తిరిగి ఇవ్వడానికి వీలు కల్పించేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ను ఖరారు చేశాయి.
Thu, Nov 06 2025 11:17 AM -
లక్ష దీపోత్సవం
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025శోభాయమానంగా కార్తీకపౌర్ణమి వేడుకలు
Thu, Nov 06 2025 11:17 AM -
మరోసారి టీచర్ల సర్దుబాటు
విద్యారణ్యపురి: టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా జారీచేసిన ఉత్తర్వులతో మరోసారి చేపట్టనున్నారు.
Thu, Nov 06 2025 11:17 AM -
నిట్‌లో ఉచిత గేట్ కోచింగ్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత గేట్ కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు నిట్ ఎస్సీ, ఎస్టీ సెల్ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Nov 06 2025 11:17 AM -
పక్కాగా పంటల సర్వే
హన్మకొండ: పంట నష్టంలో పారదర్శకత, కచ్చితత్వం కోసం ప్రభుత్వం డిజిటల్ సర్వే చేపట్టింది. ఏఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లి పంట నష్టాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. మోంథా తుపానుతో చేతికొచ్చిన పంటలు వర్షార్పణమయ్యాయి.
Thu, Nov 06 2025 11:17 AM -
సురక్షిత పాఠశాల 5.O
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాలు శుభ్రంగా ఉండేలా.. ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకుగాను ‘పరిశుభ్రమైన, సురక్షిత పాఠశాల 5.0’ అనే కార్యక్రమాన్ని ఈనెల 25 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష నిర్ణయించింది.
Thu, Nov 06 2025 11:17 AM -
చెత్తలో రేషన్ బియ్యం
మడికొండ చెత్త డంపింగ్‌యార్డులో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత ప్రజాపంపిణీ (సన్నబియ్యం) బియ్యం బస్తాలు వదిలివెళ్లారు. బుధవారం తెల్లవారుజామున చెత్త, ప్లాస్టిక్ సేకరించేవారు డంపింగ్‌యార్డులోకి వెళ్లగా.. బియ్యం బస్తాలను గమనించి తీసుకెళ్లారు.
Thu, Nov 06 2025 11:17 AM -
వైభవంగా జ్వాలాతోరణం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి భద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
Thu, Nov 06 2025 11:17 AM -
త్వరలోనే తెలుగు నేర్చుకుంటా: మోనాలిసా
ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో పూసలు అమ్ముతూ, తన కనులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన మోనాలిసా ‘లైఫ్’ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్నారు.
Thu, Nov 06 2025 11:15 AM
-
ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్
ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీకి సంబంధించి మరో బిగ్ న్యూస్ అందింది. తొలుత ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టిన వార్త రాగా.. తాజాగా మహిళల ఆర్సీబీ కొత్త హెడ్ కోచ్‌ను (Malolan Rangarajan) నియమించుకుందన్న వార్త వెలువడింది.
Thu, Nov 06 2025 11:29 AM -

Thu, Nov 06 2025 11:15 AM -
రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!

Thu, Nov 06 2025 11:27 AM