-
ముందు ‘మున్సిపల్’.. తర్వాత గ్రేటర్!
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపాలిటీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌కు రెండు రోజుల ఆలస్యంగానైనా వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా ప్రకటన వెలువడింది. ఆ తర్వాత వెంటనే మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలకశాఖ ఖరారు చేసింది.
Sat, Jan 17 2026 08:55 AM -
" />
‘ముందు’చూపు!
● మున్సిపోల్స్‌కు ముందస్తు ప్రచారం
● ఓటరు ఇంటి తలుపు తడుతున్న ఆశావహులు
● సమస్యలు తెలుసుకుని మరీ పరిష్కరించే ప్రయత్నం
Sat, Jan 17 2026 08:55 AM -
కాళేశ్వరం దేవస్థానం హుండీల లెక్కింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, అనుబంధ దేవాలయాల హుండీలను శుక్రవారం లెక్కించారు. మూడు నెలల హుండీల ఆదాయం రూ.34,42,598 లక్షలు సమకూరినట్లు ఈఓ ఎస్.మహేష్ తెలిపారు.
Sat, Jan 17 2026 08:55 AM -
‘మేడిగడ్డ’ పునరుద్ధరణ ఆలస్యం!
● పరీక్షల ఫలితాలకు ఏడాది దాటే
అవకాశం
● క్షేత్రస్థాయి పరీక్షలు పూర్తయ్యాకే
ముందడుగు
Sat, Jan 17 2026 08:55 AM -
మినీ మేడారం పనులు చేపట్టాలి
● అధికారులతో కలెక్టర్ సమీక్ష
Sat, Jan 17 2026 08:55 AM -
" />
ప్రమాదవశాత్తు కారు దగ్ధం
● మేడిపల్లి టోల్‌ప్లాజా వద్ద తప్పిన ముప్పు
Sat, Jan 17 2026 08:55 AM -
3గంటలు ట్రాఫిక్ జామ్
● డ్రైవర్ నిర్లక్ష్యంతో 353(సీ)
జాతీయ రహదారిపై ట్రాఫిక్
● పునరుద్ధరించిన పోలీసు,
ఎన్పీడీసీఎల్ సిబ్బంది
Sat, Jan 17 2026 08:55 AM -
ఉత్కంఠకు నేటితో తెర
జనగామ: జనగామ, స్టేషన్‌న ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల సన్నాహాల్లో వేగం పుంజుకుంది. మూడు రోజుల క్రితం వార్డుల వారీ రిజర్వేషన్లను ఖరారు చేసిన అధికారులు, ఆ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచారు.
Sat, Jan 17 2026 08:54 AM -
తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని పోలింగ్ బూత్‌ల వారీగా ఫొటో ఓటరుతో కూడిన తుది ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితాను శుక్రవారం కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ విడుదల చేశారు.
Sat, Jan 17 2026 08:54 AM -
శిగమూగిన ఆలేటి ఎల్లవ్వ జాతర
పాలకుర్తి టౌన్: మహిళల బోనాలు, డప్పుచప్పుళ్ల కోలాహలం, శివసత్తుల పూనకాలతో మండలంలోని బమ్మెర శివారులోని ఆలేటి ఎల్లవ్వ జాతర శిగమూగిపోయింది. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ఆలేటి ఎల్లవ్వ తల్లిని దర్శించుకున్నారు.
Sat, Jan 17 2026 08:54 AM -
అంబరాన్నంటిన సంబురాలు
ముగిసిన సంక్రాంతి వేడుకలుSat, Jan 17 2026 08:54 AM -
పురపాలిక ఎన్నికలకు సిద్ధంకండి
జనగామ: త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి సంబంధిత అధికారులతో మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు.
Sat, Jan 17 2026 08:54 AM -
ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకం
హన్మకొండ: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకమ ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నా రు.
Sat, Jan 17 2026 08:54 AM -
ట్రాఫిక్ నిబంధనలతో ప్రమాదాల నివారణ
జనగామ రూరల్: ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్లు ప్రమాదాలను నివారించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు.
Sat, Jan 17 2026 08:54 AM -
‘పుర’ రిజర్వేషన్లు ఖరారు
జగిత్యాల: బల్దియాల్లో రొటేషన్ ప్రతిపాదికన రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు కార్యచరణ రూపొందించారు. ఈనేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని రిజర్వు చేయాలన్న దానిపై ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, Jan 17 2026 08:54 AM -
పోరుమల్ల–జోగినిపల్లికి రోడ్డు మంజూరుకు కృషి
రాయికల్: పోరుమల్ల నుంచి జోగినిపల్లికి రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం రాయికల్ మండలం మైతాపూర్లో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి మాట్లాడారు.
Sat, Jan 17 2026 08:54 AM -
‘ఇందిరమ్మ’ ఇళ్లను త్వరిగా పూర్తిచేయాలి
ధర్మపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ధర్మపురిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రగతిని శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు.
Sat, Jan 17 2026 08:54 AM -
రాజన్నపై వివక్షేలా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Sat, Jan 17 2026 08:54 AM -
25.0/16.0
I
వెంకన్నకు క్షీరాభిషేకం
Sat, Jan 17 2026 08:54 AM -
జాతర ఆహ్వాన పత్రిక అందజేత
జగిత్యాలరూరల్: బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవ జాతర ఆహ్వాన పత్రికను శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Sat, Jan 17 2026 08:54 AM -
నిధులు మంజూరు చేయండి
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కల్వ కుంట్ల సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
Sat, Jan 17 2026 08:54 AM -
దివ్యాంగులకు ప్రభుత్వం అండ
జగిత్యాల: దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మనోధైర్యంతో ముందుకు సాగాలని, హైదరాబాద్ తర్వాత జగిత్యాలలోనే మొదటిసారిగా దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
Sat, Jan 17 2026 08:54 AM -
సచ్చిదానంద ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు
తెనాలి రూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలో గల శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ రోజైన గురువారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వాజీ ప్రత్యేక పూజలు చేశారు.
Sat, Jan 17 2026 08:53 AM -
నృసింహుని ఆలయంలో సంక్రాంతి శోభ
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురు, శుక్రవారాల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
Sat, Jan 17 2026 08:53 AM
-
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే