25.0/16.0
I
వెంకన్నకు క్షీరాభిషేకం
ధర్మపురి: లక్ష్మీనృసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. వివిధ రకాల పూలతో అలంకరించి లక్ష్మీహనం నిర్వహించా రు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.
గరిష్టం/కనిష్టం
వాతావరణం
పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి చలి తీవ్రత పెరుగుతుంది.


