-
ఆ రెండు విమాన ప్రమాదాలు.. కాక్‌పిట్ రూల్స్‌నే మార్చేశాయి!
విమాన ప్రయాణంలో ప్రయాణికుల భద్రత కోసం ఎన్నో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. అయితే కాక్‌పిట్‌లోకి బయటివారు ప్రవేశించకుండా తీసుకున్న భద్రతా చర్యలే ఒక్కోసారి కొత్త ప్రమాదాలకు కారణమయ్యాయి.
-
భారత్ ప్రతిపాదనను పరిశీలిస్తాం
కీవ్: రష్యాతో కాల్పుల విరమణ విషయంలో భారత్ చేసిన ప్రతిపాదనను పరిశీలించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తెలిపారు.
Sun, Oct 04 2026 06:46 AM -
హిందువులపై దాడులు పెరుగుతున్నాయి!
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఆగస్టు వరకూ మత విద్వేషం కారణంగా జరిగిన దాడుల్లో 254 మంది హిందువులు మరణించినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆరోపించింది.
Sun, Oct 04 2026 06:42 AM -
గువాహటి నైట్ క్లబ్లో దారుణం
గువాహటి: అసోంలోని గువాహటి నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను బార్‌లోని ఆడ, మగ బౌన్సర్లు కలిసి వివస్త్రగా మార్చి, దాడికి పాల్పడ్డారు.
Sun, Oct 04 2026 06:35 AM -
సైన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతూ భారత్‌పై నిందలా?
ఐక్యరాజ్యసమితి: జమ్మూకాశ్మీర్ గురించి పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితిలో భారత్ తీవ్రంగా ఖండించింది.
Sun, Oct 04 2026 06:27 AM -
సుర్రున సూరీడు..గిర్రున మీటర్!
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో కారణంగా గ్రేటర్ ఉడికి పోతోంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సాధారణంగా 28 నుంచి 30 డిగ్రీలలోపు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈ సారి 34 డిగ్రీలకుపైగా నమోదవుతోంది.
Sun, Oct 04 2026 06:23 AM -
హసీనా అప్పగింతకు భారత్ గడువు ఇవ్వలేదు
ఢాకా: పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనాను ఫలానా గడువులోగా తిరిగి అప్పగిస్తామంటూ బంగ్లాదేశ్‌కు భారత్ ఎటువంటి హామీని ఇవ్వలేదని ఆ దేశంలో భారత రాయబారి దినేశ్ త్రివేది స్పష్టం చేశారు.
Sun, Oct 04 2026 06:21 AM -
వ్యాధుల సంకేతాలు జన్యువుల్లోనే
(కె. రాహుల్)
Sun, Oct 04 2026 06:18 AM -
స్పెయిన్‌లో ‘ఇంటి పోరు’
మాడ్రిడ్: యూరోపియన్ దేశం స్పెయిన్‌లో శనివారం నిరసనలు జోరందుకున్నాయి! రాజధాని మాడ్రిడ్ సహా ప్రధాన నగరాలు బార్సిలోనా, వలెంషియాల్లో నినాదాలు హోరెత్తాయి!
Sun, Oct 04 2026 06:15 AM -
నేటి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు !
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దయింది.
Sun, Oct 04 2026 06:12 AM -
సింగరేణి కార్మికులకు రూ.1.10 లక్షలు బోనస్
రామకృష్ణాపూర్/గోదావరిఖని/రుద్రంపూర్: సింగరేణి కార్మికులకు ఈ ఏడాది దీపావళి కానుకగా రూ.1,10,250 పీఎల్ఆర్ బోనస్ అందనుంది.
Sun, Oct 04 2026 06:08 AM -
10 నుంచి బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు.
Sun, Oct 04 2026 06:04 AM -
ఆలయాల్లో పండుగ వ్యాపారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పండుగల పేరుతో ఆలయాల్లో వ్యాపారం మొదలు పెట్టింది. పండుగ రోజుల్లో దైవ దర్శన టికెట్ల ధరలు పెంచేస్తోంది.
Sun, Oct 04 2026 06:01 AM -
పుష్పక విమానంలో సింగీతం పయనం
సింగీతం శ్రీనివాసరావు టైమ్ మిషన్ ఎక్కారు. అయితే ఆయన భౌతిక శరీరమే అంతరిక్ష సెట్‌కు చేరుకుంటుంది. ఆయన తన సినిమాలతో అమరుడై ‘మానసవీణ మధుగీతం’ ఆలపిస్తూనే ఉంటాడు. కె.వి. రెడ్డి శిష్యుడు... గురువును మించిన శిష్యుడయ్యాడు. ఆయనకు జానర్ లేదు.
Sun, Oct 04 2026 06:00 AM -
మభ్యపుచ్చేందుకే ' సుప్రీం'!
సాక్షి, అమరావతి : ముందుగా నిర్ణయించుకున్న స్క్రిప్టు ప్రకారం బీసీలను మభ్యపెట్టేందుకు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Sun, Oct 04 2026 05:57 AM -
మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
రైల్వేకోడూరు అర్బన్: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో 5వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త చీర్ల రమేష్ నాయుడు పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజులు ఆలస్యంగా శనివారం ఈ ఘటన వెలుగు చూసింది.
Sun, Oct 04 2026 05:57 AM -
కాపు నేతపై టీడీపీ మూక దాడి
సాక్షి, రాజమహేంద్రవరం : రాజకీయ పలుకుబడి, అధికారం అండతో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఎదుటే విధ్వంసానికి పాల్పడుతున్నారు.
Sun, Oct 04 2026 05:49 AM -
ఆసియాన్–భారత్ సముద్ర విన్యాసం విజయవంతం
సింథియా: భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కులిష్ నౌకలు ఫిలిప్పీన్స్‌లో నిర్వహించిన ఆసియాన్–భారత్ సముద్ర విన్యాసాలను విజయవంతంగా ముగించాయి. ‘నమ్మకంతో కూడిన బలమైన బంధం–సముద్రంలో ఐక్యత’ అనే ఇతివృత్తంతో ఈ విన్యాసాలను నిర్వహించారు.
Sun, Oct 04 2026 05:45 AM -
న్యాయాధికారుల పదవీ విరమణ వయసు ఏడాది పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని న్యాయాధికారుల (జ్యుడీషియల్ ఆఫీసర్లు) పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Sun, Oct 04 2026 05:43 AM -
నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
కాకినాడ రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడైన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాధిక్ ఖాన్ నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టారు.
Sun, Oct 04 2026 05:41 AM -
డ్రగ్స్ స్మగ్లర్ నవప్రీత్ సింగ్ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్, డ్రగ్స్ రవాణా ముఠా నాయకుడు నవప్రీత్ సింగ్‌ను దర్యాప్తు సంస్థలు టర్కీ నుంచి భారత్‌కు రప్పించాయి.
Sun, Oct 04 2026 05:37 AM -
‘డిజిటల్’లో బాలల భద్రతకు సమష్టి కృషి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ యుగంలో చిన్నారుల భద్రతకు కుటుంబాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, న్యాయ సేవా సంస్థలు, టెక్నాలజీ సంస్థలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్
Sun, Oct 04 2026 05:35 AM -
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా ప్రజల హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ ఇష్టారీతిన చెలరేగిపోతున్న పోలీసులపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.
Sun, Oct 04 2026 05:33 AM -
ఆగని ఆగడాలు.. కనీవినీ ఎరు‘గని’ దోపిడీ
చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఇష్టారీతిన మట్టి, గ్రావెల్, ఇసుక, సహజ వనరుల దోపిడీకి తెగబడుతోంది. కొండలనూ కబళిస్తోంది. గుల్లచేసి సొమ్ము చేసుకుంటోంది. విలువైన ఖనిజాలను కబళిస్తోంది.
Sun, Oct 04 2026 05:33 AM -
యువతి దారుణ హత్య
అజిత్‌సింగ్ నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి నిరాకరిస్తోందనే అక్కసుతో యువతిని కొడవలితో గొంతుకోసి చంపేశాడు.
Sun, Oct 04 2026 05:30 AM

Sun, Oct 04 2026 07:01 AM -