-
అరగంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టిన విమానం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురైలో అరగంటకు పైగా ఓ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
-
ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సరళిని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Mon, Sep 21 2026 05:15 AM -
అదిరిపోయే లాభాలే కాదు అర్థంకాని రిస్క్ లూ ఉంటాయ్
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల మంది ఆడినా... ఒక ఆటలో ఒలింపిక్ విజేత మాత్రం ఒక్కరే. విశ్వక్రీడా యవనికపై మెరిసేదీ ఆ ఒక్కరే. ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులకు స్ఫూర్తినిచ్చేదీ ఆ ఒక్కరే. మరి వేల మంది పరాజితుల సంగతో..? అదెవరికీ పట్టదు.
Mon, Sep 21 2026 05:08 AM -
ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి తీగను అపహరిస్తూ..
గూడూరు రూరల్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగలు, ఇతర వస్తువులను అపహరించేందుకు యత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురై తండ్రి, కుమారుడు మృతి చెందారు.
Mon, Sep 21 2026 05:08 AM -
దంపతులను కాపాడిన సెల్ఫీ వీడియో
పెదగంట్యాడ(విశాఖ): ఉపాధి కోసం మలేషియా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి ఆత్మహత్యకుసైతం సిద్ధపడిన దంపతులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. వారు సురక్షితంగా భారత్ చేరుకున్నారు.
Mon, Sep 21 2026 05:03 AM -
సెలవు తీసుకున్న సాగర రక్షకి
సాక్షి, విశాఖపట్నం: రెండు దశాబ్దాల పాటు భారత సముద్ర జలాలకు రక్షణ కవచంగా నిలిచిన ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ ఐసీజీఎస్ సావిత్రీబాయి ఫూలే సుదీర్ఘ ప్రస్థానం లాంఛనంగా ముగిసింది.
Mon, Sep 21 2026 04:57 AM -
డీజే సౌండ్‌తో వ్యక్తి మృతి!
కొమ్మాది(విశాఖ): వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
Mon, Sep 21 2026 04:47 AM -
కృతజ్ఞత: పరిపూర్ణ వ్యక్తిత్వానికి తొలిమెట్టు!
తల్లి కేవలం జన్మనిచ్చే దేహం కాదు, అది ఒక పవిత్ర క్షేత్రం. తొమ్మిది నెలలు తన రక్తాన్ని పాలుగా మార్చి, మనిషికి ప్రాణం పోసిన మొదటి గురువు అమ్మ. సంస్కారం గర్భం నుండే మొదలవుతుంది.
Mon, Sep 21 2026 04:47 AM -
విష్ణు సహస్ర నామాలు ఎలా లభించాయంటే..?
అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణు సహస్ర నామాలను ఉపదేశిస్తున్నప్పుడు శ్రీ కృష్ణుడు, వ్యాసమహర్షి, పాండవులు శ్రద్ధగా విన్నారే కానీ ఎవరూ వ్రాసుకోలేదు. ఎంతో మహిమాన్వితమైన సహస్రనామాలను అందరికీ చేరేందుకు లిఖించబడాలి... కానీ ఇప్పుడు ఎలా?
Mon, Sep 21 2026 04:41 AM -
ప్రతి ఠాణాలో టెక్ టీం
(నాగోజు సత్యనారాయణ)
Mon, Sep 21 2026 03:40 AM -
మార్నింగ్ ఓ పది, మధ్యాహ్నం ఓ ఇరవై, నైట్ ఓ నలభై లైకులొచ్చేట్లు చూడండి! నిద్ర దానంతటికదే తన్నుకుని వస్తుంది!!

Mon, Sep 21 2026 02:11 AM -
తడారి.. ఎడారి
సాక్షి,హైదరాబాద్: కృష్ణమ్మ మళ్లీ తడారిపోయింది. చుక్క నీటి ప్రవాహం లేక ఎడారిని తలపిస్తోంది.
Mon, Sep 21 2026 01:44 AM -
కృష్ణా.. తోడేస్తుండ్రు
● ప్రస్తుతం జలాశయంలో
861.10 అడుగుల వద్ద 109.5400 టీఎంసీల నీరు
● డేంజర్ బెల్స్.. ఎండీడీఎల్‌కు
కేవలం 79.5400 టీఎంసీలే
Mon, Sep 21 2026 01:26 AM -
భవిత అంధకారం
కళ్లపై భారం..–8లో u
‘జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ఆర్బీఎస్కే వైద్య బృందాలు నాలుగు రోజులుగా (మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో) 31 ప్రభుత్వ
Mon, Sep 21 2026 01:26 AM -
కురుమూర్తి ఘాట్ రోడ్డు పూర్తిచేస్తాం
● ఉదండాపూర్ ప్రాజెక్ట్ భూ సేకరణకు రూ.560 కోట్లు మంజూరు
● బ్రహ్మోస్ భూ సేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం
● ఆర్అండ్బీ శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Mon, Sep 21 2026 01:26 AM -
పాలమూరుకు తప్పని సాగునీటి గోస
● కోస్గి పాంచజన్య సంకల్పసభలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత
Mon, Sep 21 2026 01:26 AM -
" />
నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టంలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Mon, Sep 21 2026 01:26 AM -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
ఆదిలాబాద్‌టౌన్: గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆదివా రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Mon, Sep 21 2026 01:26 AM -
ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని రిటైర్డ్ ఐఏఎస్, తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు.
Mon, Sep 21 2026 01:26 AM -
33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు.
Mon, Sep 21 2026 01:26 AM -
సీఎం చొరవతో జిల్లాకు మహర్దశ
కై లాస్‌నగర్: కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో నిరాదరణకు గురైన ఉత్తర తెలంగాణ జిల్లాలు సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో మహర్దశ పట్టి, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలు రి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
Mon, Sep 21 2026 01:26 AM -
నిండుకుండలా ‘సాత్నాల’
సాత్నాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో సాత్నా ల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. పూర్తిస్థా యి మట్టానికి చేరువైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.24టీఎంసీ కాగా, ప్రస్తుతం 1.046 టీఎంసీగా ఉన్నట్లు జేఈ దీపక్ తెలిపారు.
Mon, Sep 21 2026 01:26 AM -
జీవో 3 పునరుద్ధరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీలకు వందశాతం రిజ ర్వేషన్ కల్పించే జీవో 3ను పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశా రు.
Mon, Sep 21 2026 01:26 AM -
నిర్వాసితులకు న్యాయం చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూములు కోల్పోతు న్న రైతులకు న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు.
Mon, Sep 21 2026 01:26 AM
-
అరగంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టిన విమానం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురైలో అరగంటకు పైగా ఓ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
Mon, Sep 21 2026 05:17 AM -

.
Mon, Sep 21 2026 03:16 AM