-
ఆర్మీ మాజీ అధికారిని బంధించి భారీ దోపిడీ
హైదరాబాద్: ఆర్మీ మాజీ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరిన భార్యాభర్తలు మరో నలుగురితో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఆర్మీ అధికారిని తాళ్లతో కట్టివేసి ఇంట్లోని 18 తులాల బంగారు నగలు, రూ.95 వేల నగదుతో పరారయ్యారు.
-
రాగి గనిలో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి
కాంగో: ఆఫ్రికాలోని కాంగోలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాంగోలోని రాగి గనిలో వంతెన కూలిపోయిన ఘటనలో 32 మంది మృతి కార్మికులు మృతి చెందారు.
Mon, Nov 17 2025 07:24 AM -
మళ్లీ కసరత్తు!
సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్:
Mon, Nov 17 2025 07:23 AM -
జూలో పీసీసీఎఫ్ కాంతిలాల్ దండే పరిశీలన
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కును పర్యావరణ, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(పీసీసీఎఫ్) కాంతిలాల్ దండే ఆదివారం సందర్శించారు. సీఎఫ్ బి.మహ్మద్ దివాన్ మైదీన్, జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అధికారులతో కలసి ఆయన జూలో పర్యటించారు.
Mon, Nov 17 2025 07:23 AM -
గిరిజనులకు బ్రిటిష కాలం కంటే ఇప్పుడే ఎక్కువ అన్యాయం
ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు
Mon, Nov 17 2025 07:23 AM -
హరేకృష్ణ వైకుంఠంలో వైభవంగా లక్ష దీపోత్సవం
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో ఆదివారం వైభవంగా లక్ష దీపోత్సవం ప్రారంభమైంది. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్ మోహనుల మందిరంలో మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస ఆకాశ దీపం వెలిగించి లక్ష దీపోత్సవం ప్రారంభించారు.
Mon, Nov 17 2025 07:21 AM -
నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ఏయూక్యాంపస్: నెలలు నిండకుండా పుట్టే(నవజాత) శిశువులపై ప్రత్యేక శ్రద్ధవహించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డేను పురస్కరించుకుని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో 2కే రన్ నిర్వహించారు.
Mon, Nov 17 2025 07:21 AM -
డాక్టర్ మాటూరి శ్రీనివాస్‌కు సాహిత్య పురస్కారం
సీతంపేట: నగరానికి చెందిన కవి, రచయిత డాక్టర్ మాటూరి శ్రీనివాస్.. గెద్దాడ బ్రహ్మమయ్య మెమోరియల్ ట్రస్ట్ సాహిత్య పురస్కారం 2025కు ఎంపికయ్యారు. ఈ మేరకు కాకినాడకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి డాక్టర్ కస్తూరి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Nov 17 2025 07:21 AM -
" />
విరాళాలతో ఆలయాలకు కానుకలు
సుందరకాండ పారాయణ ద్వారా వచ్చిన విరాళాలతో వివిధ ఆలయాలకు కానుకలు సమర్పిస్తున్నా. భగవన్నామ స్మరణే మోక్షమార్గమని నమ్మి 15 ఏళ్లుగా కోలాటం, పారాయణంలో శిక్షణ ఇస్తున్నాను. సుందరకాండ పారాయణ విరాళాల నుంచి తిరుపతి వేంటేశ్వర స్వామి అన్నదాన ట్రస్టుకు రూ.
Mon, Nov 17 2025 07:21 AM -
మమేకం
ఆధ్యాత్మికం..సేవలతోమహిళల్లో కోలాటంపై ఆసక్తి
Mon, Nov 17 2025 07:21 AM -
కేజీహెచ్‌కు గిరిజన విద్యార్థినులు
మహారాణిపేట: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం జీటీడబ్ల్యూఏ స్కూల్లో అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థినులను నగరంలోని కేజీహెచ్‌లో ఆదివారం చేర్చారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి పాఠశాలలో విద్యార్థిని ప్రసన్నకీర్తి(15) జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు.
Mon, Nov 17 2025 07:21 AM -
పిల్లలను ఆరుబయట ఆడుకోనివ్వండి
ఏయూ క్యాంపస్: చిన్నారుల్లో వచ్చే కంటి వ్యాధులపై అవగాహనను పెంచాల్సిన అవసరం ఉందని ఎల్.వి ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Mon, Nov 17 2025 07:21 AM -
ఐఐఎంవీలో ముగిసిన పీజీ సర్టిఫికెట్ ప్రొగ్రామ్
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో 11 నెలల పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రొగ్రామ్ ఇన్ జనరల్ మేనేజ్మెంట్ విత్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.
Mon, Nov 17 2025 07:21 AM -
డిఫెన్స్ మద్యం పట్టివేత
ఆరిలోవ: అక్రమంగా నిల్వ ఉంచిన డిఫెన్స్ మద్యం బాటిళ్లను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎకై ్సజ్ ఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు వెల్లడించారు.
Mon, Nov 17 2025 07:21 AM -
అరకులో జియోథర్మల్ ఎనర్జీ టెక్నాలజీ
సాక్షి, విశాఖపట్నం: ఇంట్రిగ్రేటెడ్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం అరకులోయలో ప్రపంచ ప్రామాణిక జియోథర్మల్ ఎనర్జీ టెక్నాలజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఈఈఎస్ఎల్ సీఈవో అఖిలేష్ కుమార్ దీక్షిత్ వెల్లడించారు.
Mon, Nov 17 2025 07:21 AM -
" />
చట్టం ఏం చెబుతోందో తెలీదా.?
పని గంటలను బట్టి జీతం ఇస్తారే తప్ప.. పనిని బట్టి జీతం ఇస్తారా? కార్మిక చట్టం ఏం చెబుతుందో ఉక్కు యాజమాన్యానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా? షోకాజ్ నోటీసులు, సర్క్యులర్లు ఇచ్చి భయపెడితే ఊరుకునేది లేదు. 45 రోజులకు సరిపడా ముడిసరుకు యార్డులో ఉండాలి. ఇప్పుడు ఉందా?
Mon, Nov 17 2025 07:21 AM -
ఉమ్మడి దాడి
సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2025
చంద్రబాబుకు ముందే తెలుసా?
Mon, Nov 17 2025 07:21 AM -
తోడేస్తున్నారు!
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2025కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక దందా● వరద తగ్గుముఖం పట్టడంతో
చెలరేగిపోతున్న మాఫియా
Mon, Nov 17 2025 07:21 AM -
సంగీత సరస్వతి
పులకించినMon, Nov 17 2025 07:21 AM -
మునేరు పరీవాహక ప్రాంతంలో..
మునేరు పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని అధికారులు హంగామా చేయ డం తప్ప ఫలితం లేదు. రాత్రిళ్లు డొంక మార్గాల ద్వారా తెలంగాణకు ఆంధ్ర ఇసుక తరలివెళ్తోంది.
Mon, Nov 17 2025 07:21 AM -
తీరం.. వనం.. జనం..
ఆరిలోవ/ఏయూక్యాంపస్: కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిటకిటలాడాయి. నగరవాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Mon, Nov 17 2025 07:19 AM -
‘గండి’కొట్టేద్దాం!
పెందుర్తి: ‘ఇన్చార్జి అయినంత మాత్రాన నియోజకవర్గ సమన్వయ కమిటీలు, మండల, వార్డు స్థాయి నాయకుల అభిప్రాయానికి ప్రాధాన్యత లేదా..? ఉన్న కమిటీలను రద్దు చేసి ఆయన ఇష్టానుసారం తన అనుచరులను నియమించుకుంటాడా..? కనీ సం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ అభిప్రాయానికి కూడా విలువ లేదు.
Mon, Nov 17 2025 07:19 AM -
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
పెదగంట్యాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని 75వ వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొమ్మేటి రమణ అన్నారు. కాంగ్రెస్ వార్డు సభ్యులతో కలిసి ఆదివారం ఆయన వైఎస్సార్ సీపీలో చేరారు.
Mon, Nov 17 2025 07:19 AM -
మాస్టర్ ప్లాన్ రివిజన్ నెలాఖరుకు పూర్తి
మహారాణిపేట: విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై ఆదివారం మంత్రి సమీక్ష నిర్వహించారు.
Mon, Nov 17 2025 07:19 AM
-
ఆర్మీ మాజీ అధికారిని బంధించి భారీ దోపిడీ
హైదరాబాద్: ఆర్మీ మాజీ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరిన భార్యాభర్తలు మరో నలుగురితో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఆర్మీ అధికారిని తాళ్లతో కట్టివేసి ఇంట్లోని 18 తులాల బంగారు నగలు, రూ.95 వేల నగదుతో పరారయ్యారు.
Mon, Nov 17 2025 07:26 AM -

స్థానిక ఎన్నికలపై కేబినెట్ కీలక భేటీ
స్థానిక ఎన్నికలపై కేబినెట్ కీలక భేటీ
Mon, Nov 17 2025 07:25 AM