-
వన మేడారానికి జనసాగరం
సాక్షి, హైదరబాద్: మహా నగరం మేడారం బాటపట్టింది. నేటినుంచి ఈ నెల 31 వరకు కొనసాగనున్న మేడారం మహా జాతరకు నగరవాసులు భారీసంఖ్యలో తరలి వెళ్లనున్నారు. అదనంగా 1,500 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.
-
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్య సర్కార్‌కు ఝలక్?
బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై రాజకీయం నడుస్తున్న వేళ సిద్దరామయ్యపై సర్కార్‌కు మరో ఝలక్ తగిలింది.
Wed, Jan 28 2026 08:12 AM -
ఇమ్రాన్ ఖాన్ కండిషన్ సీరియస్?!
క్రికెట్ దిగ్గజం, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైంది? అనే అంశంపై మరోసారి తెర మీదకు వచ్చింది. అవినీతి కేసుల్లో ఆయన్ని రావల్పిండి(పంజాబ్) అడియాలా జైల్లో పెట్టి పాక్ ప్రభుత్వం..
Wed, Jan 28 2026 08:06 AM -
ఏదోరోజు బాంబు పేలుస్తా..
సాక్షి, నల్గొండ జిల్లా: ‘మరికొద్ది రోజులు వేచిచూస్తా.. ప్రభుత్వ పనితీరులో మార్పు రాకుంటే ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా’.. అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.
Wed, Jan 28 2026 07:57 AM -
రోడ్డు ప్రమాదంలో వైద్యురాలి మృతి
రామన్నపేట: వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వైద్యురాలు మృతి చెందారు. మృతురాలి భర్త డాక్టర్ సాలు రాఘవేంద్ర తెలిపిన వివరాలివి.
Wed, Jan 28 2026 07:49 AM -
నాటు కోడి మృతి: 11 మందిపై కేసు
Wed, Jan 28 2026 07:43 AM -
అనుకోని అవకాశం.. ఊహించిందే జరగబోతోంది!
ఆచితూచి సినిమాలు చేసే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. గ్లామర్ రోల్స్ చేయొచ్చు. కోట్లకు కోట్ల రుపాయల రెమ్యునరేషన్ సంపాదించొచ్చు. కానీ తను అనుకున్న దారిలోనే వెళ్తూ, నచ్చి మూవీస్ చేస్తూ అద్భుతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ..
Wed, Jan 28 2026 07:41 AM -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
Wed, Jan 28 2026 07:34 AM -
హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్
వాషింగ్టన్: అమెరికా హెచ్-1బీ వీసా(H-1B Visa) దరఖాస్తుదారులకు బిగ్ షాక్ తగిలింది. అమెరికాలోని టెక్సాస్ స్టేట్ కాలేజీల్లో హెచ్-1బీ వీసా ఉద్యోగుల నియామకాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది.
Wed, Jan 28 2026 07:32 AM -
ఎస్‌జీబీలతో కేంద్ర ఖజానాకు గండి!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వంపై సార్వభౌమ గోల్డ్ బాండ్ (సావరిన్ గోల్డ్ బాండ్స్-SGB) రిడెంప్షన్ల భారం ఊహించని విధంగా పెరుగుతోంది.
Wed, Jan 28 2026 07:30 AM -
రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక
Wed, Jan 28 2026 07:19 AM -
అంకెల్లో మేడారం
మహా జాతరకు భారీ ఏర్పాట్లుఫైర్ బ్రిగేడ్ వాహనాలు: 15
ఫైర్ ఫైటర్లు: 268
పార్కింగ్ స్థలాలు: 42
మొత్తం విస్తీర్ణం: 1,418 ఎకరాలు
టీజీఎస్ఆర్టీసీ బస్సులు: 4,000
Wed, Jan 28 2026 07:19 AM -
" />
మహా భక్తులకు కష్టాలు
కాళేశ్వరం: మేడారం జాతరకు తరలిపోతున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ భక్తులకు మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ వంతెన మీదుగా ఇంజనీర్లు, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గేటు వద్ద భక్తులు నిరీక్షిస్తున్నారు.
Wed, Jan 28 2026 07:19 AM -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు.
Wed, Jan 28 2026 07:19 AM -
వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది.
Wed, Jan 28 2026 07:19 AM -
సమరానికి సైరన్!
● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న
నిర్వాహకులు
● విద్యార్థుల ప్రాణాలు పోతున్నా
Wed, Jan 28 2026 07:19 AM -
జిల్లాలో తొలి బల్దియా కామారెడ్డి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని తొలి మున్సిపాలిటీ అయిన కామారెడ్డి బల్దియాకు దశాబ్దాల చరిత్ర ఉంది. కామారెడ్డి మున్సిపాలిటీ 1987లో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటయ్యింది. అప్పట్లో 24 వార్డులుండేవి. తర్వాతి కాలంలో ఇవి 33 కు పెరిగాయి.
Wed, Jan 28 2026 07:19 AM -
నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Wed, Jan 28 2026 07:19 AM -
దుబాయిలో గుండెపోటుతో సిరికొండ వాసి మృతి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ముంజ స్కైలాబ్గౌడ్(45) అనే వ్యక్తి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...
Wed, Jan 28 2026 07:19 AM -
ఉత్పత్తిలో వెనక !
నూలు లేక..Wed, Jan 28 2026 07:19 AM -
అదుపు తప్పిన కారు
● ఒకరు మృతి, నలుగురికి గాయాలు
● ఎల్ఎండీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఘటన
Wed, Jan 28 2026 07:19 AM -
నన్ను ఏకాకి చేశావా చెల్లె..
చందుర్తి(వేములవాడ): ‘ఇన్నాళ్లు మనకు ఎవరూ లేకున్నా.. ఒకరికొకరం తోడునీడగా ఉన్నాం.. కష్టసుఖాలను పంచుకున్నాం.. ఇప్పుడు నన్ను ఏకాకి చేసి వెళ్లిపోయావా చెల్లె.. నేను ఎవరి కోసం బతకాలె..’ అంటూ చెల్లె మృతదేహం వద్ద అక్క రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
Wed, Jan 28 2026 07:19 AM -
ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి
ఇబ్రహీంపట్నం: అంత్యక్రియలకు వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
Wed, Jan 28 2026 07:19 AM
-
వన మేడారానికి జనసాగరం
సాక్షి, హైదరబాద్: మహా నగరం మేడారం బాటపట్టింది. నేటినుంచి ఈ నెల 31 వరకు కొనసాగనున్న మేడారం మహా జాతరకు నగరవాసులు భారీసంఖ్యలో తరలి వెళ్లనున్నారు. అదనంగా 1,500 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.
Wed, Jan 28 2026 08:20 AM -

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో నేటి నుంచి వింగ్స్ ఇండియా షో (ఫొటోలు)
Wed, Jan 28 2026 08:00 AM -
మేడారం మహాజాతర పండుగ ప్రారంభం (ఫొటోలు)
Wed, Jan 28 2026 07:23 AM