అంకెల్లో మేడారం | - | Sakshi
Sakshi News home page

అంకెల్లో మేడారం

Jan 28 2026 7:19 AM | Updated on Jan 28 2026 7:19 AM

అంకెల్లో మేడారం

అంకెల్లో మేడారం

అంకెల్లో మేడారం అగ్నిమాపక సిబ్బంది రవాణా – పార్కింగ్‌ తాగునీరు, డ్రెస్సింగ్‌ రూములు వైద్యం విద్యుత్‌ – లైటింగ్‌ పారిశుద్ధ్యం జంపన్నవాగు భద్రత

మహా జాతరకు భారీ ఏర్పాట్లు

ఫైర్‌ బ్రిగేడ్‌ వాహనాలు: 15

ఫైర్‌ ఫైటర్లు: 268

పార్కింగ్‌ స్థలాలు: 42

మొత్తం విస్తీర్ణం: 1,418 ఎకరాలు

టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు: 4,000

మొత్తం ట్రిప్పులు: 51,000

ఆర్టీసీ సిబ్బంది: 10,441

తాగునీటి నల్లాలు: 5,482

జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్‌ రూములు: 119

వైద్య సిబ్బంది: 5,192

అంబులెన్సులు: 30

బైక్‌ అంబులెన్సులు: 40

ప్రధాన ఆస్పత్రి: 50 పడకలు

రోజుకు మెడికల్‌ క్యాంపులు: 30

కమ్యూనికేషన్‌ – టెక్నాలజీ

శాశ్వత మొబైల్‌ టవర్లు: 27

తాత్కాలిక మొబైల్‌ టవర్లు: 33

వీహెచ్‌ఎఫ్‌ సెట్లు: 450

ట్రాన్స్‌ఫార్మర్లు: 196

విద్యుత్‌ స్తంభాలు: 911

విద్యుత్‌ లైన్లు: 65.75 కి.మీ

విద్యుత్‌ సిబ్బంది: 350

డీజిల్‌ జనరేటర్లు (బ్యాకప్‌): 28

టాయిలెట్లు: 5,700

బ్లాకులు:

285

గజ ఈతగాళ్లు: 210

సింగరేణి రెస్క్యూ: 12

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు: 100

– ములుగు

పారిశుద్ధ్య సిబ్బంది: 5,000

ట్యాంకర్లు: 150 ట్రాక్టర్లు: 100

స్వీపింగ్‌ మెషిన్లు: 18 జేసీబీలు : 12

స్వచ్ఛ ఆటోలు: 40 డోజర్లు: 16

భక్తుల అంచనా: సుమారు 3 కోట్లు

విధుల్లో సిబ్బంది: 21 శాఖలు, 42,027 మంది

ఆదివాసీ వలంటీర్లు: పరిపాలనా విభజన: 08 జోన్లు 42 సెక్టార్లు

2,000 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement