టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఇటీవలే పెళ్లిపీటలు ఎక్కాడు
ఔత్సాహిక వ్యాపారవేత్త సానియా చందోక్‌తో అర్జున్ వివాహం మార్చి 5 న జరిగింది
అర్జున్- సానియా మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలను అర్జున్ అక్క సారా తాజాగా షేర్ చేసింది
ఇందులో తల్లి అంజలితో కలిసి సారా మరాఠీ ఆడపడుచులా.. అందమైన చీరకట్టు, ముక్కెరతో తళుక్కుమంది


