-
AP: ఇలా ఉంటే పింఛన్ వెరిఫికేషన్ అవసరమా..?
కాణిపాకం: పుట్టుకతోనే పక్షవాతం. మంచానికే పరిమితం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఆ యువకుడిపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. జాలి, దయ లేకుండా పింఛన్ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు..
-
రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవాసకి 'కేఎల్ఎక్స్230' బైకును రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరకు అందిస్తోంది. గత ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.30 లక్షలు. అంటే సంస్థ ధరను లోకలైజేషన్ కారణంగా ఇప్పుడు రూ. 1.30 లక్షలు తగ్గించింది.
Sun, Aug 17 2025 05:30 PM -
ఈ హీరోయిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? వీడియో వైరల్
కృష్ణాష్టమి అనగానే అందరూ రాధ, గోపికలుగా తయారై తెగ సందడి చేశారు.
Sun, Aug 17 2025 05:27 PM -
యూరియా కష్టాలు..!
అమరచింత: వానాకాలం పంటలు సాగుచేసిన రైతులు పొలాల్లో చల్లేందుకు యూరియా కావాలంటూ ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట పడిగాపులు పడుతూ అందినకాడికి తీసుకెళ్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. యూరియా సరిపడా అందడం లేదంటూ రైతులు రెడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా..
Sun, Aug 17 2025 05:07 PM -
కిటకిటలాడిన తిరుమలయ్య గుట్ట
వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్టపై వెలిసిన తిరుమలనాఽథ వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు.
Sun, Aug 17 2025 05:07 PM -
రాష్ట్రంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
గోపాల్పేట: కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాటలతో కడుపు నింపే పార్టీలని.. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి ఒక్కసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
Sun, Aug 17 2025 05:07 PM -
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
వనపర్తి: జిల్లాకేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో జరిగే 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Sun, Aug 17 2025 05:07 PM -
" />
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కోడేరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
Sun, Aug 17 2025 05:07 PM -
" />
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి
వనపర్తి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం పెబ్బేరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, అష్టోత్తరం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి భగవద్గీత పఠనం చేశారు.
Sun, Aug 17 2025 05:07 PM -
చిరంజీవికి మా సమస్యలు తెలుసు: ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్
టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే తమకు 30 శాతం వేతనాలు పెంచాలని వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుండగా.. నిర్మాతలు మాత్రం దీనికి అంగీకరించట్లేదు. తమ షరతులకు ఒప్పుకొంటేనే వేతనాల పెంపు ఉంటుందని అంటున్నారు.
Sun, Aug 17 2025 04:58 PM -
అమెరికాలో కాల్పుల మోత.. ఉలిక్కిపడిన న్యూయార్క్
వాషింగ్టన్:అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్ నగరంలో ఆదివారం ఉదయం 3.30గంటల సమయంలో జరిగిన కాల్పుల మోతతో న్యూయార్క్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
Sun, Aug 17 2025 04:54 PM -
ఆసియాకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
Sun, Aug 17 2025 04:49 PM -
వైద్య పరీక్షలంటే ఎందుకంత భయం : పీవీ సింధు
హైదరాబాద్: ప్రజలంతా ఫిట్నెస్ శిక్షణను ఎంత సీరియస్‌గా తీసుకుంటారో, ముందస్తు వైద్య పరీక్షలు కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు పిలుపునిచ్చారు.
Sun, Aug 17 2025 04:37 PM -
అన్నిరంగాల్లో అభివృద్ధి
నిర్మల్7
మూడో ఆర్థిక శక్తిగా భారత్
Sun, Aug 17 2025 04:31 PM -
మహనీయుల ఆశయాలతో ముందుకు..
స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలికోర్టు ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు
Sun, Aug 17 2025 04:31 PM -
" />
టెన్త్ జిల్లా టాపర్లకు నగదు ప్రోత్సాహం
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం పదో తరగతి, ఇంటర్లో జిల్లా టాప్ నిలిచిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం నగదు బహుమతిని అందజేసి సత్కరించింది.
Sun, Aug 17 2025 04:31 PM -
ఇంకా నీటిలోనే నల్ల బంగారం
● నిలచిపోయిన కోత పనులు ● ఆందోళనలో రైతన్నలుSun, Aug 17 2025 04:30 PM -
" />
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కల్లూరు: 44వ జాతీయ రహదారి చిన్నటేకూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వి. రాజు (31 ) దుర్మరణం చెందాడు. ఉలిందకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
Sun, Aug 17 2025 04:30 PM -
వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం
ఓర్వకల్లు/బనగానపల్లె/నందికొట్కూరు: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రైతు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తె లిపిన వివరాల మేరకు..
Sun, Aug 17 2025 04:30 PM -
కర్నూలు పటాలంకు రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్‌కు కవాతు ప్రదర్శనలో (పెరేడ్) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.
Sun, Aug 17 2025 04:30 PM -
మత్స్యకారుల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు
● వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్Sun, Aug 17 2025 04:30 PM -
సంక్షేమానికి పెద్దపీట
99123 62784శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఎర్రకోట ఉత్సవాల్లో కోతులారం రైతు దంపతులు
Sun, Aug 17 2025 04:30 PM -
ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా నీరు
పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ వినియోగంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు, హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గాను ఏఎమ్మార్పీ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల కొనసాగుతుంది.
Sun, Aug 17 2025 04:30 PM
-
AP: ఇలా ఉంటే పింఛన్ వెరిఫికేషన్ అవసరమా..?
కాణిపాకం: పుట్టుకతోనే పక్షవాతం. మంచానికే పరిమితం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఆ యువకుడిపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. జాలి, దయ లేకుండా పింఛన్ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు..
Sun, Aug 17 2025 05:31 PM -

రాహుల్ గాంధీ ఓట్ చోరీ కామెంట్ పై ఈసీ ఆగ్రహం

Sun, Aug 17 2025 04:46 PM -
పవన్ కళ్యాణ్ ఆ రోజు మాటిచ్చి.. ఈ రోజు నోరు మెదపడం లేదు ఎందుకు

Sun, Aug 17 2025 04:32 PM