ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ చేసిన తొలి ట్రాన్స్‌మహిళకు సజ్జనార్‌ సత్కారం | Hyd vc sajjanar felicitates the first trans woman in emergency medicine | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ చేసిన తొలి ట్రాన్స్‌మహిళకు సజ్జనార్‌ సత్కారం

Oct 28 2026 7:22 PM | Updated on Oct 28 2026 7:49 PM

Hyd vc sajjanar felicitates the first trans woman in emergency medicine

సాక్షి,  హైదరాబాద్‌:  ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు.  ఈ విషయాన్ని తెలంగాణాకుచెందిన డా.  కొయ్యల రూత్‌ మరోసారి నిరూపించారు.  వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ఇపుడు డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్ నిరూపించారు. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో  ఎండీ పూర్తిచేసి, దేశంలోనే ఈ ఘనత సాధించిన ట్రాన్స్‌జెండర్‌గా నిలిచిన రూత్‌జాన్‌ పాల్‌ (Koyyala Ruth John Paul) ను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ  సజ్జనార్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ  ఆమెను సత్కరించినఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement