-
" />
తడిహిప్పర్గాలో మద్య నిషేధం
మద్నూర్: తడిహిప్పర్గాలో మద్య నిషేధం విధించినట్లు సర్పంచ్ అశ్విని తెలిపారు. గురువారం ఈ విషయమై గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఎక్కడా మద్యం అమ్మరాదని, ఎవరైన ఈ నిబంధనను అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని సర్పంచ్ హెచ్చరించారు.
-
వరి కోతలు షురూ
● వర్నిలో ప్రారంభం
● ఎకరానికి 45 క్వింటాళ్ల దిగుబడి
సాధించిన రైతు
Fri, Sep 25 2026 01:47 AM -
ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Fri, Sep 25 2026 01:47 AM -
పరిహారాల్లో.. వ్యత్యాసాలెందుకు?
రాజోళి: ‘ఉమ్మడి పాలమూరులోని సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో ఇచ్చిన పరిహారం అలంపూర్‌లో ఎందుకు ఇవ్వరు.. తనగలలో ఉన్న భూములు వ్యవసాయానికి, ఇతర అన్ని అవసరాలకు సౌకర్యవంతంగా ఉంటాయని దానికి కూడా తక్కువ ధర కేటాయించడం ఎంత వరకు సబబు..
Fri, Sep 25 2026 01:41 AM -
దసరాకు చేయూత..
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా చేయూత పథకం కింద కొన్ని వర్గాలకు కొత్త పింఛన్లు మంజూరు చేయబోతుంది. ఈ నెల 16 వరకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
Fri, Sep 25 2026 01:41 AM -
నీటి పొదుపుతోనే భావితరాల మనుగడ
● కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
Fri, Sep 25 2026 01:41 AM -
కృష్ణమ్మ ఒడిలోకి గణనాథులు
ఇటిక్యాల: గణేశ్ ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలందుకున్న గణనాథులను క్రమంగా బీచుపల్లి వద్ద కృష్ణానదిలో భక్తులు నిమజ్జనం చేశారు. గురువారం తొమ్మిదో రోజు కావడంతో నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గణనాథులను నిమజ్జనానికి తీసుకువచ్చారు.
Fri, Sep 25 2026 01:41 AM -
" />
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
మల్లమ్మకుంట రిజర్వాయర్ పనుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా పనులు ప్రారంభించి వేగంగా పూర్తిచేయాలని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
Fri, Sep 25 2026 01:41 AM -
తెగిన గట్లు... కూలిన చెట్లు
శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026Fri, Sep 25 2026 01:41 AM -
అందరూ అప్రమత్తంగా ఉండాలి
పార్వతీపురం: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు.
Fri, Sep 25 2026 01:41 AM -
47 మద్యం దుకాణాలు రెన్యువల్
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ మద్యం దుకాణాలను 1.10.2026 నుంచి 30.9.2027 కాలానికి రెన్యువల్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన విషయం విదితమే.
Fri, Sep 25 2026 01:41 AM -
ముంపు ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం గస్తీ
పార్వతీపురం రూరల్: తుఫాన్ ప్రభావంతో ఉప్పొంగుతున్న వరదలను నిలువరించేందు కు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు గురువారం రంగంలోకి దిగారు.
Fri, Sep 25 2026 01:41 AM -
" />
ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్.) జిల్లాకు చేరుకుంది. మొత్తం రెండు బృందాల ను కలెక్టర్ కోరారు.
Fri, Sep 25 2026 01:41 AM -
అప్రమత్తంగా ఉండాలి
నెల్లిమర్ల రూరల్: తుపాను వర్షాల నేపథ్యంలో కాజ్‌వేలు, నదులు, చెరువుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి, హౌసింగ్ పీడీ జి.మురళీమోహన్ సూచించారు. మండలంలోని కొండవెలగాడ–పారసాం రహదారిలోని కాజ్‌వేను ఆయన గురువారం పరిశీలించారు.
Fri, Sep 25 2026 01:41 AM -
నీరు మోసిన ఏకలవ్య విద్యార్థులు
భామిని: స్థానిక ఏకలవ్య మోడల్ స్కూల్(ఈఎంఆర్ఎస్) విద్యార్థులు నీరు మోసే కూలీలుగా గురువారం మారారు. ఈఎంఆర్ఎస్ నుంచి సుమారు రెండు ఫర్లాంగుల దూరంలోని ఏపీజీవీ బ్యాంక్ ఎదురుగా ఉన్న చేతిపంపులోని నీరు కొట్టి, క్యాన్లతో ఆటోలో ఎక్కించే పనిలో తలమునకలయ్యారు.
Fri, Sep 25 2026 01:41 AM -
నష్టాల గుండం
● వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీగా వర్షాలు
● గాలివానతో రూ.62.29 కోట్ల మేర ప్రాథమిక నష్టం
● 7544హెక్టార్లలో వరి, 630.70 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు దెబ్బ
Fri, Sep 25 2026 01:41 AM -
ప్రజల సొమ్ములు..
● ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చేందుకు
ఇన్ఫ్లూయెన్సర్స్ పాలసీ
● దాని ముసుగులో ఐటీడీపీకి లబ్ధి!
● కూటమి ప్రభుత్వం తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం
Fri, Sep 25 2026 01:41 AM -
విద్యుత్ శాఖకు వర్షాల దెబ్బ
● 74 గ్రామాలు, 96 సబ్స్టేషన్లపై ప్రభావం
● 45 గ్రామాల్లో పూర్తిగా అందని విద్యుత్ సరఫరా
● నష్టం రూ.33.24 లక్షలుగా అంచనా
Fri, Sep 25 2026 01:41 AM -
మరో 2 రోజులు అప్రమత్తం: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: తుఫాను ప్రభావం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులను జిల్లా యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
Fri, Sep 25 2026 01:41 AM -
వర్ష విలయం
శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సంపత్ వినాయగర్ హుండీల ఆదాయం రూ.15 లక్షలు
విశాఖలో
Fri, Sep 25 2026 01:41 AM -
జీవీఎంసీ సహాయక చర్యలు ముమ్మరం
డాబాగార్డెన్స్: నగరంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు జీవీఎంసీ సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు.
Fri, Sep 25 2026 01:41 AM -
67 ఏళ్ల విశాఖ జెడ్పీ ప్రస్థానానికి ముగింపు
నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన
Fri, Sep 25 2026 01:41 AM -
కేజీహెచ్‌లో వర్షపు నీరు
మహారాణిపేట: భారీ వర్షాలకు కేజీహెచ్‌లోని పలు వార్డులు, కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరింది. ఆయుర్వేద ఓపీ, గైనిక్, పిల్లల వార్డులతోపాటు రాజేంద్రప్రసాద్, భావనగర్ వార్డుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Fri, Sep 25 2026 01:41 AM -
విద్యుత్ శాఖకు షాక్..!
విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది.

Fri, Sep 25 2026 01:41 AM