చిరంజీవిని కలిసిన కొండాసురేఖ | Konda Surekha met Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవిని కలిసిన కొండాసురేఖ

Feb 2 2026 11:48 PM | Updated on Feb 2 2026 11:57 PM

Konda Surekha met Chiranjeevi

సాక్షి హైదరాబాద్: సినీ నటుడు చిరంజీవిని రాష్ట్ర మంత్రి కొండాసురేఖ తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి అంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి అందజేశారు. ఇటీవల చిరంజీవికి మనవడు పుట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇటీవల చిరంజీవి కుమారుడు రాంచరణ్‌కు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement