వచ్చే నెలలో పెళ్లి చేసుకోనున్న అల్లు శిరీష్..
రీసెంట్‌గా దుబాయిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
సోదరులు అల్లు బాబీ, అల్లు అర్జున్ ఫ్యామిలీస్‌తో పాటు కాబోయే భార్య నయనిక రెడ్డి పాల్గొనగా..
గ్రాండ్‌గా బ్యాచిలరేట్ సెలబ్రేషన్స్ జరుపుకొన్నాడు.


