మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫంకీ. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు.
తాజాగా ఈ సినిమా ఒక సాంగ్ రిలీజ్ చేశారు.
Feb 2 2026 11:37 AM | Updated on Feb 2 2026 1:07 PM