అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్ | YS Jagan will visit Ambati Rambabu and Jogi Ramesh families | Sakshi
Sakshi News home page

అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్

Feb 2 2026 11:52 PM | Updated on Feb 3 2026 12:26 AM

YS Jagan will visit Ambati Rambabu and Jogi Ramesh families

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు. బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు.  

ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేయనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement