-
పేర్ని నానిపై మరో కేసు నమోదు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య)పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేయించింది.
-
బండారు శ్రావణి అనుచరుల దాడి.. పోలీసుల నిర్వాకం ఇలా..
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని శింగనమల నియోజకవర్గం యల్లనూరు పోలీసుల నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Wed, Jan 28 2026 08:57 AM -
చిచ్చర పిడుగు.. అశ్విన్ సూరజ్..
హైదరాబాద్‌కు చెందిన వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ పుల్ల అశ్విన్ సూరజ్ ఇంగ్లాండ్ పిచ్‌పై రికార్డు సృష్టించాడు.
Wed, Jan 28 2026 08:53 AM -
చికిత్స పొందుతూ మహిళ మృతి
నల్లగొండ టౌన్: నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jan 28 2026 08:46 AM -
గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్
హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లో మంగళవారం గంజాయి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వీరమల్ల ఉపేందర్ తన మోటార్ సైకిల్‌ను రూ.20 వేలకు హైదరాబాద్‌లో అమ్మాడు.
Wed, Jan 28 2026 08:46 AM -
మూడు వార్డులకు.. ఒక రిటర్నింగ్ అధికారి
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని బాధ్యతలను రిటర్నింగ్ అధికారులకు అప్పగిస్తుండడంతో మున్సిపల్ కమిషనర్లకు కొంతమేర భారం తగ్గనుంది. వారు వివిధ కార్యకలాపాలపై ప్రత్యేకంగా కేంద్రీకరించే అవకాశం ఉంది.
Wed, Jan 28 2026 08:46 AM -
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
గుండాల : ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో చోటుచేసుకుంది.
Wed, Jan 28 2026 08:46 AM -
వనదేవతల జాతర ప్రారంభం
రాజాపేట : రాజాపేట మండలంలోని చిన్నమేడారం, చల్లూరులోని యాదాద్రి మేడారంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మల జాతరను మంగళవారం నిర్వాహకులు ఎల్లమ్మ దేవతకు పూజలు చేసి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.
Wed, Jan 28 2026 08:46 AM -
మిర్యాలగూడెం
నాడు
నేడు
Wed, Jan 28 2026 08:46 AM -
భక్తులు పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలి
రాజాపేట : పులి సంచారంపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి డీఎస్పీ శ్రీనివాసనాయుడు అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలోని చిన్నమేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు.
Wed, Jan 28 2026 08:46 AM -
ముస్తాబైన సమ్మక్క–సారలమ్మ
పెన్‌పహాడ్: మండల పరిధిలోని గాజుమల్కాపురంలో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం నుంచి ప్రారంభంకానుంది. 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామ పూజారి కృష్ణంరాజు ఇంట్లో ఉన్న సమ్మక్క సారలమ్మలను బుధవారం ఊరేగింపుగా గద్దెలపైకి తీసుకురానున్నారు.
Wed, Jan 28 2026 08:46 AM -
నారసింహుని కల్యాణోత్సవాలకు వేళాయె
క్షేత్ర విశిష్టత ఇదీWed, Jan 28 2026 08:44 AM -
పడమర వైపు ప్రహరీ.. పట్టించుకొనేవారేరి?
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో బేడా మండపం పడమర వైపు ప్రహరీ ప్రమాదకరంగా ఉంది.
Wed, Jan 28 2026 08:44 AM -
నేడు ఉండిలో బర్త్‌డే కోడిపందేలు?
టాస్క్‌ఫోర్స్: ఓ పందేలరాయిడి పుట్టినరోజు సందర్భంగా ఉండి నియోజకవర్గంలో బుధవారం రాత్రి భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ పందెంరాయిళ్లంతా మంగళవారం నాటికి భీమవరంలోని ప్రముఖ హోటల్‌కి చేరుకున్నట్లుగా సమాచారం.
Wed, Jan 28 2026 08:44 AM -
శేష వాహనంపై శోభనాచలుడు
ఆగిరిపల్లి: స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాసం మంగళవారం రాత్రి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో నాగిరెడ్డి పాపా అప్పారావు దంపతులు కై ంకర్యపరులుగా వ్యవహరించి స్వామివారికి శాంతి కల్యాణం జరిపారు.
Wed, Jan 28 2026 08:44 AM -
కల్తీ విత్తనాలతో నష్టం
కొయ్యలగూడెం: కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని పొంగుటూరు, గవరవరం గ్రామాల సమీపంలో మొక్కజొన్న పంట వేసిన రైతులు గగ్గోలు పెడుతున్నారు.
Wed, Jan 28 2026 08:44 AM -
ఏసు ప్రభువు ప్రేమ విశ్వవ్యాప్తమైనది
గణపవరం (ఉంగుటూరు): ఉంగుటూరు మండలం నాచుగుంటలో బైబిలు మిషన్ 88వ మహాసభలు మంగళవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఈనెల 29వ తేదీ వరకూ జరగనున్నాయి. మహాసభల్లో ముఖ్య అతిథిగా బైబిల్ మిషన్ అధ్యక్షుడు సజీవరావు ప్రసంగించారు.
Wed, Jan 28 2026 08:44 AM -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
కామవరపుకోట: ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్థి అర్ధరాత్రి చొరబడి వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ చేసిన ఘటన కామవరపుకోట మండలం గుంటుపల్లి పంచాయతీ జీలకర్రగూడెంలో చోటుచేసుకుంది.
Wed, Jan 28 2026 08:44 AM -
రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక
Wed, Jan 28 2026 08:44 AM -
అంకెల్లో మేడారం
మహా జాతరకు భారీ ఏర్పాట్లుఫైర్ బ్రిగేడ్ వాహనాలు: 15
ఫైర్ ఫైటర్లు: 268
తాగునీటి నల్లాలు: 5,482
జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119
ట్రాన్స్ఫార్మర్లు: 196
Wed, Jan 28 2026 08:44 AM -
పురపోరు షురూ
నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రత..
Wed, Jan 28 2026 08:44 AM -
మహాశివరాత్రి, రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: మహాశివరాత్రి, రంజాన్ పండుగల సందర్భంగా ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.
Wed, Jan 28 2026 08:44 AM -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు.
Wed, Jan 28 2026 08:44 AM -
వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది.

Wed, Jan 28 2026 08:44 AM