-
బాపట్ల
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025వైభవంగా హనుమాన్ శోభాయాత్రసాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,459 క్యూసెక్కులు విడుదలవుతోంది.
-
" />
గంజాయి,మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించాలి
బాపట్ల : రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి రేషన్ డీలర్లకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు.
Fri, May 23 2025 02:31 AM -
5న ‘చలో విజయవాడ’ కార్యక్రమం
మంగళగిరి: జూన్ 5వ తేదీన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏపీజీఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ..
Fri, May 23 2025 02:31 AM -
ప్రజాయుద్ధ నేతగా సజ్జా నాగేశ్వరరావు
చీరాల: మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ ఏసన్న అలియాస్ నవీన్ నారాయణపూర్‌లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు.
Fri, May 23 2025 02:31 AM -
భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి
● ప్రత్యేక అలంకరణలో ప్రసన్నాంజనేయస్వామి ● తరలివచ్చిన భక్తులు
Fri, May 23 2025 02:31 AM -
యోగా కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్, ఎస్పీ
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బంగ్లా నుంచి పల్నాడు బస్టాండ్ రోడ్డు మధ్యలో ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నెలరోజులపాటు యోగా చేసేందుకు అనువైన స్థలం ఎంపికకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి గురువారం పరిశీలిం
Fri, May 23 2025 02:31 AM -
నా భర్తకి ఏమైనా జరిగితే మాకు దిక్కెవరు?
నేను, నా కుమారుడు హరికృష్ణ టిప్పర్లకు డ్రైవర్లుగా పనిచేసుకుంటూ తెలంగాణలో ఉంటున్నాం. పండక్కి ఇంటికి వస్తే పోలీసులు మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఏ కారణం లేకుండా నా బిడ్డని పోలీసులు దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని తప్పుడు కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.
Fri, May 23 2025 02:31 AM -
నడవలేని స్థితిలో హరికృష్ణ
వైఎస్సార్ సీపీ కార్యకర్త ఉప్పుతోళ్ల హరికృష్ణని దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లోని సీఐ క్వార్టర్లో ఉంచారు. హరికృష్ణపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు తెలుస్తోంది.
Fri, May 23 2025 02:31 AM -
వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు
వైభవంగా హనుమజ్జయంతిFri, May 23 2025 02:31 AM -
" />
ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు దక్కినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి చెప్పారు. సాంబశివపేటలోని కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ...
Fri, May 23 2025 02:31 AM -
నంబాల ఎన్కౌంటర్ నాటకమే
ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్Fri, May 23 2025 02:31 AM -
పట్టపగలే రూ.6.25 లక్షలు చోరీ
సుద్దపల్లి (చేబ్రోలు): చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో పట్టపగలే ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు భారీగా నగదు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది.
Fri, May 23 2025 02:31 AM -
సమావేశాలతో మమ అనిపించారు
పట్నంబజారు: గుంటూరు నగరంలో అర్ధరాత్రి పూట మద్యం విక్రయాలపై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘నిశీధిలోనూ అదే నిషా’ కథనానికి అధికారులు స్పందించారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మద్యం విక్రయాలపై చర్చించారు.
Fri, May 23 2025 02:31 AM -
యోగాపై అవగాహన పెంపునకు చర్యలు
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజFri, May 23 2025 02:31 AM -
ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుFri, May 23 2025 02:31 AM -
జిల్లా భద్రతా విభాగం పోలీసుల మాక్ డ్రిల్
తాడికొండ: తుళ్ళూరు మండలంలో భద్రతా పోలీసు విభాగం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
Fri, May 23 2025 02:29 AM -
పీజీ వైద్యులకు పరిశోధనలపై దృష్టి ముఖ్యం
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్. వెంకటసుందరాచారి
Fri, May 23 2025 02:29 AM -
అంశాలు, జిల్లాల వారీగా అర్జీల వివరాలు..
సాక్షిప్రతినిధి, వరంగల్:
Fri, May 23 2025 02:29 AM -
తాడుతో గొంతు బిగించి.. కొడవలితో తలను వేరు చేసి
రాయదుర్గం టౌన్: ఈ నెల 15న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాయదుర్గం పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ జయనాయక్తో కలసి డీఎస్పీ పి.రవిబాబు వెల్లడించారు.
Fri, May 23 2025 02:29 AM -
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి.
Fri, May 23 2025 02:29 AM -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రౌతులపూడి: స్థానిక మరిడమ్మ తల్లి గుడి వద్ద ఆర్అండ్బీ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు.
Fri, May 23 2025 02:29 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500
కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Fri, May 23 2025 02:29 AM -
బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో బావి నుంచి గుర్తుతెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రామాలయం వద్ద ఉన్న చెరువు మధ్యలో ఉన్న బావిలో గురువారం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు.
Fri, May 23 2025 02:29 AM -
పట్టు వదలకుండా పోరాడుదాం
పిఠాపురం: స్వదేశీ సిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పేరెన్నికగన్న పట్టు సాగును వదిలి పెట్టేది లేదని పట్టు వదలకుండా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుందామంటూ పట్టు రైతులు నిర్ణయించుకున్నారు.
Fri, May 23 2025 02:29 AM -
విద్యుత్‌షాక్‌తో వివాహిత మృతి
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన వివాహిత ఎర్ర శోభ (48) విద్యుత్‌షాక్‌తో గురువారం మృతిచెందింది. ఏఎస్సై మోతీరామ్ తెలిపిన వివరాలు. శోభ స్నానం చేయడానికి ఇంటి దగ్గర ఉన్న స్నానపు గదికి వెళ్లింది.
Fri, May 23 2025 02:29 AM