-
మంత్రి అచ్చెన్న ‘రెడ్‌బుక్’ ప్రయోగం
సాక్షి, విజయవాడ: అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్‌బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారు. సీఎస్‌కు లేఖ రాసి ఆయన సెలవుపై వెళ్లిపోయారు.
Tue, Aug 19 2025 03:19 PM -
కాంతార ప్రీక్వెల్.. మరో స్టార్ నటుడు అరంగేట్రం!
కాంతార మూవీతో పాన్ ఇండియావ్యాప్తంగా గుర్తింపు
Tue, Aug 19 2025 03:11 PM -
ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్
ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగగా.. టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొత్తగా వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
Tue, Aug 19 2025 03:04 PM -
మాజీ మంత్రి కన్నబాబు తండ్రి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కన్నబాబుకు పితృవియోగం కలిగింది.
Tue, Aug 19 2025 03:03 PM -
మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని రకాల ఫ్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల మంచి ఉన్నట్లే చెడు కూడా బోలెడంత ఉంది. ఫేక్ అకౌంట్ల బాధ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలు వీటి బారిన పడుతుంటారు.
Tue, Aug 19 2025 02:52 PM -
‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’
అమెరికాలో 14 ఏళ్లు పనిచేసి న్యూయార్క్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తి స్టార్టప్ సంస్థ ప్రారంభించినట్లు తెలిపిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Tue, Aug 19 2025 02:50 PM -
పృథ్వీ షా 2.0.. సెంచరీతో కొత్త జర్నీ ప్రారంభం
టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా కొత్త జర్నీని సెంచరీతో ప్రారంభించాడు. దేశవాలీ క్రికెట్లో ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే శతక్కొట్టి శభాష్ అనిపించుకున్నాడు.
Tue, Aug 19 2025 02:50 PM -
సువర్ణావకాశం...పొందూరు ఖాదీ...శిక్షణతో ఖ్యాతి..!
శ్రీకాకుళం, పొందూరు: వేసవిలో చల్లదనం.. శీతాకాలంలో వెచ్చదనం ఇవ్వడం పొందూరు ఖాదీ వ్రస్తాల ప్రత్యేకత. ఈ దుస్తులు ఎంతో సౌకర్యవంతంగా, హుందాగా ఉంటాయి.
Tue, Aug 19 2025 02:45 PM -
భారత్‌లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?
అమెరికన్ వాహన తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్.. ఇండియన్ మార్కెట్లో తన 'స్ట్రీట్ బాబ్ 117' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ప్రారంభ ధర రూ. 18.77 లక్షలు (ఎక్స్ షోరూం). ధరలు ఎంచుకునే రంగును బట్టి మారుతూ ఉంటాయి.
Tue, Aug 19 2025 02:45 PM -
బనగానపల్లెలో మంత్రి అరాచకాలు.. కాటసాని రామిరెడ్డి ఫైర్
సాక్షి, నంద్యాల: జిల్లాలో మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అరాచకాలకు అంతులేకుండా పోతోంది. బనగానపల్లె వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌పై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు.
Tue, Aug 19 2025 02:38 PM -
కృత్రిమ మేధస్సుతో వినూత్నంగా కథలు, వార్తలు..!
నగరంలో ట్రెండ్స్ వేగంగా మారిపోతున్నాయి. ప్రజల జీవనశైలితో పాటు ఆలోచనా విధానం, సమాచారాన్ని స్వీకరించే పద్ధతుల్లో సైతం కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. రీల్స్ మాదిరిగా వార్తలు కూడా వినోదంగా మారుతున్నాయి.
Tue, Aug 19 2025 02:09 PM -
‘సంతోషం’ వేడుకలో మంచు ఫ్యామిలీ
హైదరాబాద్ వేదికగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఇటీవల సంతోషం అధినేత సురేశ్ కొండేటి నిర్వహించారు. ఈ వేడుకలో మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు (మోహన్ బాబు, విష్ణు, అవ్రామ్) తో పాటు దర్శకేంద్రుడు కె.
Tue, Aug 19 2025 02:01 PM -
‘గిల్ కాదు!.. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా అతడే ఉండాలి’
టీమిండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
Tue, Aug 19 2025 02:00 PM -
చెలరేగిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ టార్గెట్
కైర్న్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
Tue, Aug 19 2025 02:00 PM -
కొత్త రేషన్ కార్డు దారులకు సీఎం రేవంత్ శుభవార్త ..!
ఆదిలాబాద్: కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే నెలలో వారికి సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. కార్డుదారుల సంఖ్యకనుగుణంగా అవసరమైన కోటా కేటాయించింది.
Tue, Aug 19 2025 01:55 PM -
యూకేలో ఇద్దరు సిక్కు వృద్ధులపై దాడి.. బలవంతంగా తలపాగా తొలగించి..
వోల్వర్‌హాంప్టన్: యూకేలోని వోల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధులైన సిక్కు పురుషులపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది ఆ వీడియోలో బాధితుల్లో ఒకరు తలపాగా లేకుండా నేలపై పడివున్నట్లు కనిపిస్తోంది.
Tue, Aug 19 2025 01:47 PM -
ఎన్టీఆర్‌కు మద్ధతుగా నిలిచిన ప్రముఖ సింగర్
టాలీవుడ్ హీరో, నందమూరి వారసుడు ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న వివషయం తెలిసిందే. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తానంటూ లం.. భాష ఉపయోగించి రెచ్చిపోయారు.
Tue, Aug 19 2025 01:45 PM -
ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్
మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ పెద్దగా బయట కనిపించడు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటాడు. రిలీజ్ టైంలో, అది కూడా సమయం దొరికితేనే ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటాడు. ప్రభాస్ గురించి రూమర్స్ వస్తుంటాయి గానీ అవి నిజమో కాదో అనేది కూడా పెద్దగా తెలియదు.
Tue, Aug 19 2025 01:44 PM -
పేరుకుపోతోన్న ‘వీఐ’ అప్పుల కుప్ప
బ్యాంకులు వంటి సంప్రదాయ రుణదాతల నుంచి కొత్త రుణాలు పొందడంలో అడ్డంకులు ఎదురవుతుండటంతో వొడాఫోన్ ఐడియా (వీఐ) బ్యాంకింగేతర వనరుల ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)కు సంబంధించిన బకాయిలు పెరుగుతున్నాయి.
Tue, Aug 19 2025 01:39 PM -
లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..!
చక్కగా ఫుడ్‌ని ఆస్వాదించి ఎలా ఉందో చెప్పే ఫీల్ భలే ఉంటుంది. మన ఇంట్లో మనం చెప్పేస్తాం.
Tue, Aug 19 2025 01:37 PM
-
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ తెలిసిపోయింది!

తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో పోలీసుల ఓవరాక్షన్

Tue, Aug 19 2025 03:17 PM -
YSRCP నేత ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుని రిసెప్షన్‌కు హాజరు

Tue, Aug 19 2025 03:06 PM -
Thimmampalli: రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Tue, Aug 19 2025 02:52 PM
-
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ తెలిసిపోయింది!
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ తెలిసిపోయింది!
Tue, Aug 19 2025 03:23 PM -

Tue, Aug 19 2025 01:37 PM -
జగన్ రాకతో దద్దరిల్లిన ఆకేపాడు.. నూతన వధూవరులకు ఆశీర్వాదం (చిత్రాలు)
Tue, Aug 19 2025 01:42 PM