మంగళ భరితమే.. జానకీ రాముల బంధమే! | Ramayana New Song Telugu Latest | Sakshi
Sakshi News home page

Ramayana Songs: 'రామాయణ' కొత్త సాంగ్ రిలీజ్

Oct 25 2026 9:41 AM | Updated on Oct 25 2026 9:41 AM

Ramayana New Song Telugu Latest

వచ్చే నెల 5న అంటే మరో రెండు వారాల్లో 'రామాయణ' సినిమా థియేటర్లలోకి రాబోతుంది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి.. రాముడు, సీత పాత్రలు చేశారు. యష్, రావణుడిగా కనిపించనున్నాడు. నితీశ్ తివారీ దర్శకుడు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. మరోవైపు ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు పాటలు వదిలారు. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: కాల్పుల ఘటన.. హీరో టైగర్ ష్రాఫ్ సంచలన నిర్ణయం)

'రంగులే రంగులే.. మంగళ భరితమే.. జానకీ రాముల బంధమే' అంటూ ఈ పాటలో రాముడు-సీత మధ్య బంధాన్ని ఆవిష్కరించారు. పాట వినడానికి బాగానే ఉంది కానీ తెలుగు సాహిత్యమే అర్థం కాలేదు. వింటుంటే హిందీ డబ్బింగ్ పాట అని తెలిసిపోతోంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement