-
పూణే: రోబో శునకాలతో ఓట్ల వేట.. భారీ కానుకల వెల్లువ
పూణే: మహారాష్ట్రలోని పూణే, పింప్రి-చించ్వాడ్ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ జరగనుంది.
Sat, Jan 10 2026 12:40 PM -
అదుపులోకి వచ్చిన ఓఎన్జీసీ బ్లోఅవుట్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ: ఇరుసుమండలంలో నాలుగు రోజుల క్రితం సంభవించిన ఓఎన్జీసీ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి ఆంబ్రెల్లా ఆపరేషన్ చేపట్టడంతో పాటు గ్యాస్ సామర్థ్యం తగ్గడంతో అగ్నికీలల తీవ్రత తగ్గింది.
Sat, Jan 10 2026 12:39 PM -
మర్చిపోతున్నారా? ఇవిగో ఈ టెక్నిక్స్ మీకోసమే!
నేటి రోజుల్లో చాలా మందికి ఏం చేయాలో సరిగా గుర్తుండడం లేదు. చేద్దాం చేద్దాం అని అనుకుంటూనే చేయాల్సిన పనులు మర్చిపోతుంటారు. ఇది చాలా మామూలు విషయమే అయినా..
Sat, Jan 10 2026 12:24 PM -
తెలంగాణలోనూ చిరంజీవి సినిమా టికెట్ ధరల పెంపు
ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రానికి తెలంగాణలో టికెట్ ధరలు పెంచినందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కి పెంపు ఉంటుందా లేదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
Sat, Jan 10 2026 12:24 PM -
నావాడిని కలిసానోచ్.. ఫోటో షేర్ చేసిన రోహిణి!
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది నటి రోహిణి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. నటిగా, కమెడియన్గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Sat, Jan 10 2026 12:21 PM -
పందెం కోడి కయ్యానికి రెఢీ..!
సంక్రాంతి వచ్చిందంటే..కోడి పందేల జోషే వేరు. పండుగ ముందుగానే బరులు సిద్ధమవుతాయి. పందెంకోళ్లు యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. శిక్షణ పొందిన కోళ్లు హోరా హోరీగా పోట్లాడుతాయి.
Sat, Jan 10 2026 12:10 PM -
జనవరి 12న తిరువాభరణం అభరణాల ఊరేగింపు
శబరిమల అయ్యప్పస్వామి తిరువాభరణం అభరణాల ఊరేగింపుకు ఎన్నికైన ప్రతినిధుల బృంధాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. మెుత్తం మెుత్తం 30 మందితో కూడిన సహాయకుల బృందాన్ని అయ్యప్ప అభరణాల ఊరేగింపుకు ఎంపిక చేసినట్లు తెలిపింది.
Sat, Jan 10 2026 12:06 PM -
ఆర్సీబీకి భారీ షాక్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ మరో రెండు వారాల పాటు ఆటకు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ వుమెన్ హెడ్కోచ్ మలోలన్ రంగరాజన్ ధ్రువీకరించాడు.
Sat, Jan 10 2026 12:05 PM -
అతడు అడవులను సృష్టిస్తున్నాడు!
కృష్ణకుమార్ ఓ సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే నగరాల్లో నానాటికీ పెరుగుతున్న కాంక్రీటు జంగిల్స్, కాలుష్యం, వేడిని చూసి అందరిలాగే ఊరుకోలేదు.
Sat, Jan 10 2026 12:04 PM -
మెడికల్ కాలేజీ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
కడప: మెడికల్ కాలేజీ ఉద్యోగులపై మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. మెడికల్ కాలేజ్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది.
Sat, Jan 10 2026 12:03 PM -
క్లీవ్ల్యాండ్లో శంకర నేత్రాలయ తొలి నిధి సమీకరణ కార్యక్రమం దిగ్విజయం
శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో “Echoes of Compassion – Where Arts Meet Heart” అనే శీర్షికతో, ఒహియో చాప్టర్ యొక్క తొలి నిధి సమీకరణ కార్యక్రమం క్లీవ్ల్యాండ్లో గర్వంగా నిర్వహించబడింది.
Sat, Jan 10 2026 11:48 AM -
సగం ధరకే ఫ్లాట్!! ఇంత తక్కువకు ఇస్తున్నారంటే...
ప్రీలాంచ్.. మోసాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. సాహితీ, జయత్రి, భువన్ తేజ, ఆర్జే, ఏవీ, జేవీ, క్రితిక, భారతీ, జీఎస్ఆర్, శివోం, ఓబిలీ ఇన్ఫ్రా.. ఇలా లెక్కలేనన్ని రియల్ ఎస్టేట్ చీటర్లు కస్టమర్లను నట్టేట ముంచేశారు.
Sat, Jan 10 2026 11:45 AM -
గర్వభంగం
మాధవ దేశాన్ని విక్రమ సింహుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప దాత. ఒకనాడు దూర్రపాంతాల నుంచి ఒక మహర్షి విక్రమ సింహుడి వద్దకు వచ్చాడు. రాజు ఆయనకు సేవలు చేసి సత్కరించాడు. సంతోషించిన మహర్షి రాజుతో ‘రాజా! నీ దాన గుణం ఎన్నదగ్గది. అయితే అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న.
Sat, Jan 10 2026 11:42 AM -
హోమ్ లోన్ ఏ వయసులో బెస్ట్?
ఈరోజుల్లో బ్యాంక్ నుంచి గృహ రుణం తీసుకోకుండా ఇల్లు కొనడం అసాధ్యమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, పెరిగిన నిర్మాణ వ్యయాలతో అపార్ట్మెంట్ల ధరలు రూ.కోట్లలో ఉంటున్నాయి.
Sat, Jan 10 2026 11:34 AM -
ఇక నుంచి రూ. 20 లక్షలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు ఏటా ఇచ్చే వార్షిక నిధుల మొత్తాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పెంచింది. గతేడాది వరకు ఐఓఏ గుర్తింపు పొందిన సమాఖ్యకు రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇచ్చేది.
Sat, Jan 10 2026 11:25 AM -
‘అమ్మవారి ఆలయంలో వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలి’
విజయవాడ: కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా అపశ్రుతులు జరుగుతుండటంపై వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు.
Sat, Jan 10 2026 11:17 AM -
మహిళా అధికారులపై దుష్ప్రచారం.. ఐపీఎస్ సంఘం ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని, కొన్ని మీడియా సంస్థలు సాగిస్తున్న అసత్య ప్రచారాలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది.
Sat, Jan 10 2026 11:10 AM -
ఈసారి బాబు పప్పులు ఉడకలేదు!
ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా!
Sat, Jan 10 2026 11:10 AM
-
Manohar Reddy: కేక్ కట్ చేసినా కేసా..? ఇదెక్కడి న్యాయం..?

సూరత్ ఎయిర్ పోర్ట్ లో అమితాబ్ కు తప్పిన ప్రమాదం

Sat, Jan 10 2026 12:46 PM -
Gadikota Srikanth: మిడి మిడి జ్ఞానంతో మాట్లాడొద్దు..! చరిత్ర మిమ్మల్ని క్షమించదు

Sat, Jan 10 2026 12:43 PM -
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
Sat, Jan 10 2026 12:02 PM -
రష్యాను కంట్రోల్ చేయాలంటే గ్రీన్ ల్యాండ్ కావాల్సిందే..

Sat, Jan 10 2026 11:50 AM -
సంక్రాంతి రష్.. భారీగా ట్రాఫిక్ జామ్
సంక్రాంతి రష్.. భారీగా ట్రాఫిక్ జామ్
Sat, Jan 10 2026 11:30 AM -
సంక్రాంతికి బిగ్ షాక్.. APలో భారీ వర్షాలు

Sat, Jan 10 2026 11:22 AM
-
Manohar Reddy: కేక్ కట్ చేసినా కేసా..? ఇదెక్కడి న్యాయం..?
Manohar Reddy: కేక్ కట్ చేసినా కేసా..? ఇదెక్కడి న్యాయం..?
Sat, Jan 10 2026 12:48 PM -
సూరత్ ఎయిర్ పోర్ట్ లో అమితాబ్ కు తప్పిన ప్రమాదం
సూరత్ ఎయిర్ పోర్ట్ లో అమితాబ్ కు తప్పిన ప్రమాదం
Sat, Jan 10 2026 12:46 PM -
Gadikota Srikanth: మిడి మిడి జ్ఞానంతో మాట్లాడొద్దు..! చరిత్ర మిమ్మల్ని క్షమించదు
Gadikota Srikanth: మిడి మిడి జ్ఞానంతో మాట్లాడొద్దు..! చరిత్ర మిమ్మల్ని క్షమించదు
Sat, Jan 10 2026 12:43 PM -
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
Sat, Jan 10 2026 12:02 PM -
రష్యాను కంట్రోల్ చేయాలంటే గ్రీన్ ల్యాండ్ కావాల్సిందే..
రష్యాను కంట్రోల్ చేయాలంటే గ్రీన్ ల్యాండ్ కావాల్సిందే..
Sat, Jan 10 2026 11:50 AM -
సంక్రాంతి రష్.. భారీగా ట్రాఫిక్ జామ్
సంక్రాంతి రష్.. భారీగా ట్రాఫిక్ జామ్
Sat, Jan 10 2026 11:30 AM -
సంక్రాంతికి బిగ్ షాక్.. APలో భారీ వర్షాలు
సంక్రాంతికి బిగ్ షాక్.. APలో భారీ వర్షాలు
Sat, Jan 10 2026 11:22 AM -