-
ఇక వన్డే సిరీస్ లక్ష్యంగా...
సౌతాంప్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత మహిళల జట్టు మొదటి మిషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు టి20ల సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకుంది.
-
కరాటే చాంపియన్‌షిప్‌లో జిల్లాకు పతకాలు
విజయనగరం: ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 12, 13 తేదీల్లో అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు.
Wed, Jul 16 2025 04:15 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా7
ఏందిరా.. వదిలేస్తవా నన్ను!
నాగచైతన్య సాయిపల్లవి నటించిన ‘లవ్‌స్టోరీ’ టీజర్లో ‘ఏందిరా వదిలేస్తవా నన్ను’ అంటూ సాయిపల్లవి చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది.
Wed, Jul 16 2025 04:15 AM -
బకాయిలు పూర్తిగా చెల్లించాలి
ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్Wed, Jul 16 2025 04:15 AM -
కొనసాగుతున్న ఆషాఢ సంబరం
దుర్గమ్మకు ప్రసాదాల పోటు, నాయీ బ్రాహ్మణుల సారె సమర్పణWed, Jul 16 2025 04:15 AM -
సమష్టిగా ‘పీ–4’ లక్ష్యాల సాధన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదరికం నిర్మూలనకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం (పీ4) విధానాన్ని పరుగులు పెట్టించి, లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో అన్నారు.
Wed, Jul 16 2025 04:15 AM -
రైళ్లలో చోరీలకు పాల్పడే పాత నేరస్తుడు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వేస్టేషన్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) మంగళవారం అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవీ రమణ తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jul 16 2025 04:15 AM -
సీలింగ్‌పై నుంచి జారిపడి కార్మికుడు మృతి
వీరపనేనిగూడెం(గన్నవరం): మండలంలోని వీరపనేనిగూడెంలో సీలింగ్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తూ జారీపడి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటనపై మంగళవారం ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం..
Wed, Jul 16 2025 04:15 AM -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025u8లోమున్సిపల్ కార్మికుల అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తమ డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు విజయవాడలో మంగళవారం ధర్నా చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Wed, Jul 16 2025 04:15 AM -
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
పెడన: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులపై టీడీపీ, జనసేన గూండాల దాడి రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
Wed, Jul 16 2025 04:15 AM -
434 మంది సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీ సెట్–2025 (ఎంపీసీ స్ట్రీం)లో ర్యాంక్‌లు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని హెల్ప్‌లైన్ సెంటర్లో ఈ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది.
Wed, Jul 16 2025 04:15 AM -
ఆయకట్టు చివరికీ సాగునీరు అందాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా కార్యాచరణ రూపొందించాలని ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు.
Wed, Jul 16 2025 04:15 AM -
అక్రమ లే అవుట్లు ధ్వంసం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ శివారు ప్రాంతంలో ఏర్పాటైన అనధికార లేఅవుట్లపై కార్పొరేషన్ అధికారులు కన్నెర్ర చేశారు. ‘పంచుకో.. దోచుకో’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు.
Wed, Jul 16 2025 04:15 AM -
అక్రమ కేసులకు భయపడం
సాక్షి ప్రతినిది, విజయవాడ: కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
Wed, Jul 16 2025 04:15 AM -
అవినీతి రయ్.. రయ్..!
● అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వాహనాలపై నిఘా పెట్టి వసూళ్లు ● ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి జేబులు నింపుకుంటున్న అధికారులు ● అడిగినంత ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరింపు ● నమ్మకస్తులైన లారీ ఓనర్లతో వసూళ్లకు ప్రత్యేక వ్యవస్థWed, Jul 16 2025 04:15 AM -
వైఎస్సార్సీపీలో చేరిక
ఆదోని టౌన్: మండలంలోని పెద్దతుంబళం గ్రామం నుంచి దాదాపు 50 కుటుంబాల వారు మంగళవారం స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరారు.
Wed, Jul 16 2025 04:15 AM -
అట్టెకల్లు కొండల్లో చిరుత
ఆస్పరి: అట్టెకల్లు కొండల్లో చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళ న చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీను అనే రైతు ఇంటి దగ్గర కట్టేసి న గొర్రె పిల్లపై చిరుత దాడి చేసి గాయపరిచింది. గాయపడిన గొర్రె పిల్ల కొద్ది సేపటికి మృతి చెందింది.
Wed, Jul 16 2025 04:15 AM -
● మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని దారుణం
ఇష్టం లేని పెళ్లి నిశ్చయించారని బలవన్మరణం
Wed, Jul 16 2025 04:15 AM -
రైతులు రోడ్డేశారు!
నాడునేడుWed, Jul 16 2025 04:13 AM -
● ఆమె భర్తకు తీవ్రగాయాలు ● బైక్‌పై వెళ్తుండగా మినీలారీ ఢీకొట్టడంతో ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
Wed, Jul 16 2025 04:13 AM -
బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం
● దరఖాస్తులు కోరుతున్న కేంద్రం ● గరిష్టంగా రూ.25 వేలు అందజేత ● ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులకు ప్రయోజనంWed, Jul 16 2025 04:13 AM -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తానూరు: మండలంలోని బోంద్రట్లో ఈ నెల 13న పట్టపగలు గ్రామానికి చెందిన జగ్మే సవిత్రిబాయి, నారాయణ్ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ వివరాలు వెల్లడించారు.
Wed, Jul 16 2025 04:13 AM -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు.
Wed, Jul 16 2025 04:13 AM -
గల్ఫ్‌లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతిWed, Jul 16 2025 04:13 AM -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన జాదవ్ దేవి దాస్ (42) సోమవారం మధ్యాహ్నం అదృశ్యం కాగా మంగళవారం మృతదేహం లభ్యమైనట్లు సీఐ బండారి రాజు తెలిపారు.
Wed, Jul 16 2025 04:13 AM