-
విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
కాళోజీ సెంటర్: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) ఉండ్రాతి సుజన్‌తేజ సూచించారు. జిల్లావిద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం వరంగల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జానపద నృత్యపోటీలు నిర్వహించారు.
-
అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలి
రాయపర్తి: సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై వచ్చే ప్రచారాన్ని ఎండగట్టి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సూచించారు.
Fri, Oct 24 2025 02:05 AM -
ముగిసిన వైన్స్ దరఖాస్తుల స్వీకరణ
కాజీపేట అర్బన్: వైన్స్ దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 18న చివరి తేదీ ఉండగా.. గడువును 23వ తేదీ వరకు పెంచారు. పెంచిన గడువు చివరి రోజు గురువారం వరంగల్ అర్బన్ 67 వైన్స్‌కు 139 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ల ప్రకటన నుంచి గురువారం వరకు 3,175 దరఖాస్తులు వచ్చాయి.
Fri, Oct 24 2025 02:05 AM -
ఉపాధికి ప్రణాళికలు
సంగెం: గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించిన పనులను గుర్తించేందుకు అధికారులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు.
Fri, Oct 24 2025 02:05 AM -
రైతులకు ఉపయోగం కపాస్ కిసాన్
దుగ్గొండి: పత్తిని సీసీఐకి అమ్ముకోవడానికి రైతులకు కపాస్ కిసాన్ యాప్ ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని దేశాయిపల్లి, ముద్దునూరు, బంధంపల్లి గ్రామాల్లో పత్తి రైతులకు గురువారం కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
Fri, Oct 24 2025 02:05 AM -
దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట: స్వల్పకాలిక కోర్సుల్లో (ఐటీ) ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్లేస్మెంట్లో భాగంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి అర్హత గల శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తులు ఆఽహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Oct 24 2025 02:05 AM -
దళారులను నమ్మి మోసపోవద్దు
యాదగిరిగుట్ట రూరల్: రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు.
Fri, Oct 24 2025 02:04 AM -
గడువు పెంచినా ఆలస్యమే..!
ఆలేరు: ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనులకు మరోమారు బ్రేక్ పడింది. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్లే కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 70 శాతం మేర పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా..
Fri, Oct 24 2025 02:04 AM -
ప్రజల చెంతకే ఎయిమ్స్ సేవలు
బొమ్మలరామారం : బీబీనగర్ ఎయిమ్స్ సేవలు గ్రామీణులకు సైతం చేరువ అవుతున్నాయి. బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎయిమ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్‌హెచ్‌టీసీ) సత్ఫలితాలనిస్తోంది.
Fri, Oct 24 2025 02:04 AM -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
సత్ఫలితాలినిస్తున్న
రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్
● బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెరిగిన ఓపీ
● అందుబాటులో స్పెషలిస్టు డాక్టర్లు
Fri, Oct 24 2025 02:04 AM -
" />
మద్యం టెండర్లు 2,766
● ముగిసిన గడువు.. స్పందన అంతంతే
Fri, Oct 24 2025 02:04 AM -
ప్రత్యేక గ్రీవెన్స్‌కు 67 దరఖాస్తులు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌కు 67 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 20 దరఖాస్తులు ఉన్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఉద్యోగులు, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
Fri, Oct 24 2025 02:04 AM -
పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించాలి
భువనగిరి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఈనెల 31న ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల పోస్టర్‌ను పలు రాజకీయ పార్టీల నాయకులతోకలిసి ఆవిష్కరించారు.
Fri, Oct 24 2025 02:04 AM -
మోసాలే ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా మన కష్టార్జితాన్ని కాజేసే సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త రకం మోసాలకు తెరతీస్తూనే ఉన్నారు.
Fri, Oct 24 2025 01:54 AM -
గల్లా పట్టి నిలదీయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్‌ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు.
Fri, Oct 24 2025 01:49 AM -
స్థానికంపై 7న నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై వచ్చే నెల 7వ తేదీన తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Fri, Oct 24 2025 01:40 AM -
భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నా - ట్రంప్

Fri, Oct 24 2025 01:33 AM -
ఒంటరితనానికి విరుగుడు అమ్మమ్మ... నానమ్మల బడి
అమ్మమ్మ... నానమ్మ... ఇప్పుడు అంతగా పట్టని మనుషులు. వాళ్ల చేతికో ఫోన్ ఇచ్చేసి, గది ఇచ్చేస్తే ఎవరూ మాట్లాడాల్సిన పని లేదని అనుకునే కుటుంబాలు ఉన్నాయి. పెద్దవయసులో ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు.
Fri, Oct 24 2025 12:58 AM -
టీచర్లపై ‘ఎన్నికల’ ఒత్తిళ్లు
సమస్య పాతదే. ఎన్నికల రుతువు సమీపించినప్పుడల్లా ఉపాధ్యాయులు ఓటర్ల జాబితా సవరణ మొదలుకొని పోలింగ్ నిర్వహణ విధుల వరకూ ఎన్నెన్నో నిర్వహించక తప్పదు. వారినుంచి ప్రతిసారీ అభ్యంతరాలు, నిరసనలు కూడా రివాజే. ఈసారి సమస్యాత్మకమైన బెంగాల్ వంతు వచ్చింది.
Fri, Oct 24 2025 12:43 AM -
‘ఆడపడుచు కట్నాలు’ ఫలిస్తాయా?
రానున్న బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటు నిర్ణయాత్మకం కాబోతోందా? వారు కింగ్ మేకర్లు కాబోతున్నారా? 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు 54.6 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే, స్త్రీలు వారికన్నా ఎక్కువగా 59.7 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు.
Fri, Oct 24 2025 12:28 AM -
ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం; తిథి: శు.తదియ రా.10.05 వరకు, తదుపరి చవితి; నక్షత్రం: అనూరాధ తె.5.55 వరకు (తెల్లవారి
Fri, Oct 24 2025 12:16 AM -
న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు (గురువారం) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలుపొందింది.
Thu, Oct 23 2025 11:26 PM -
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్‌ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Thu, Oct 23 2025 09:55 PM -
క్యాచ్‌లే కొంపముంచాయి.. ఓటమిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో (India vs Australia) టీమిండియా 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. 17 ఏళ్ల తర్వాత అడిలైడ్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి (వన్డేల్లో).
Thu, Oct 23 2025 09:26 PM

Thu, Oct 23 2025 09:26 PM -
.
Fri, Oct 24 2025 12:21 AM