Annamayya: బర్డ్‌ఫ్లూ కలకలం.. 28వేల కోళ్లు మృతి | Bird Flu Symptoms In Chickens At Andhra Pradesh And 28,000 Chickens Dead In Annamayya District | Sakshi
Sakshi News home page

Annamayya: బర్డ్‌ఫ్లూ కలకలం.. 28వేల కోళ్లు మృతి

Feb 8 2026 9:06 PM | Updated on Feb 9 2026 12:07 PM

Bird Flu Symptoms In Chickens At Annamayya District

సాక్షి, అన్నమయ్య: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలోని పలు మండల గ్రామాలకు చెందిన కోళ్లలో బర్డ్‌ఫ్లూను ఉన్నట్లు తేలింది.

సుదుం మండలంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణయ్యింది. పుట్టవారిపల్లి,అమ్మగారిపల్లి,కంభంవారిపల్లికి చెందిన కోళ్లల్లో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బర్డ్‌ఫ్లూతో 28వేల కోట్లు చనిపోయినట్లు సమాచారం. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో అధికారులు పూడ్చేశారు. మూడు కోళ్ల ఫామ్‌లను సీజ్‌ చేశారు.     
 

Advertisement
 
Advertisement
Advertisement