-
" />
చట్ట వ్యతిరేకులపై కఠిన చర్యలు..
చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, గంజాయి నిందితులపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి జాబితా తయారు చేశాం. రౌడీ షీటర్లు తమ పద్ధతిని మార్చుకోవాలి.
-
● స్పందిస్తూ.. ప్రాణాలు నిలుపుతున్న 108 సిబ్బంది ● రాష్ట్రస్థాయిలో జిల్లాకు మొదటిస్థానం ● మూడు నెలలుగా సాధిస్తున్న ఘనత
జిల్లాలోని మొత్తం 108 వాహనాలు 17
నవజాత శిశు వాహనం 1
వాహనాల్లో పనిచేసే ఈఎంటీలు 35
వాహనాల్లో పనిచేసే పైలట్లు 38
గడిచిన నాలుగు నెలల్లో
Mon, Jul 28 2025 12:24 PM -
పోకిరీలపై ఫోకస్!
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లాలో కొన్ని నెలలుగా పోకిరీలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారు. కొందరు బైక్‌లపై వేగంగా తిరుగుతూ వా హనదారులకు, పట్టణవాసులకు ఇబ్బంది కలిగిస్తున్నారు.
Mon, Jul 28 2025 12:24 PM -
ప్రాదేశికం.. తర్వాతే పంచాయతీ
● ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సర్కారు సమాయత్తం
● జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాలు ఫైనల్
● ఆగస్టులో నోటిఫికేషన్ వెలువడే అవకాశం
Mon, Jul 28 2025 12:24 PM -
ఆవుల మందపై పులి దాడి
● లేగదూడ మృతి ● హడలిపోయిన పశువుల కాపరులుMon, Jul 28 2025 12:24 PM -
కార్మికులకు ‘సఫాయి సురక్ష’
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో పోగయ్యే చెత్తను ప్రతిరోజు సేకరించి.. మురుగు కాల్వలో పేరుకుపోయే మురుగు తొలగిస్తూ.. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు.. వారు మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి అటు ఆరోగ్యం..
Mon, Jul 28 2025 12:24 PM -
కందనూలులో కలకలం
ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థతత● కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక
● గడువుతీరిన పాలు,పెరుగు వల్లే ఘటన
Mon, Jul 28 2025 12:24 PM -
" />
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
కందనూలు: జిల్లాలో గ్రామ పాలనాధికారి, లైసెన్సుడు సర్వేయర్ల ఎంపిక రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగిందని అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
Mon, Jul 28 2025 12:24 PM -
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని, అందుకే రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
Mon, Jul 28 2025 12:24 PM -
రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు
కొత్తూరు: కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలోని వంశధార నదిలో బలద ఇసుక ర్యాంపు పేరుతో నిర్వహిస్తున్న ర్యాంపులో అక్రమ తవ్వకా లు అరికట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు.
Mon, Jul 28 2025 12:24 PM -
పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్స్
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ సెక్షన్స్‌కు ఈ విద్యాసంవత్సరం అవకాశం కల్పించింది. హనుమకొండ జిల్లాలో రెండు దశల్లో కలిపి 48 ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు లభించింది.
Mon, Jul 28 2025 12:22 PM -
" />
మత్తడి పోస్తున్న మగ్ధుంపురం ఊర చెరువు
నర్సంపేట: చెన్నారావుపేట మండలంలోని మగ్ధుంపురం గ్రామ శివారులోని ఊర చెరువు మత్తడి పోసింది. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో ఆదివారం ఉదయం ఊర చెరువు మత్తడి పోసింది.
Mon, Jul 28 2025 12:22 PM -
సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్/మొగుళ్లపల్లి: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
Mon, Jul 28 2025 12:22 PM -
బోనమెత్తిన కవిత
నర్సంపేట: జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోచమ్మ బోనమెత్తారు.
Mon, Jul 28 2025 12:22 PM -
లబ్ధిదారులు నిబంధనలు పాటించాలి
నెక్కొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు నిబంధనలు పాటించాలని నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి, మాట్లాడారు.
Mon, Jul 28 2025 12:22 PM -
" />
బెంగళూరుకు చార్జీల తగ్గింపు
హన్మకొండ: హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల చార్జీలు తగ్గించినట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపారు. లహరి, సూపర్ లగ్జరీ బస్సుల చార్జీలు భారీగా తగ్గించినట్లు, ఇవి ఈనెల 26 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Mon, Jul 28 2025 12:22 PM -
నృసింహుడి సన్నిధిలో కోలాహలం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరి క్షేత్రంలో ఆదివారం నిత్యపూజలు, భక్తుల రద్దీతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు.
Mon, Jul 28 2025 12:22 PM -
ఆలయం, భక్తుల భద్రతపై నిత్య పర్యవేక్షణ
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేతంతో పాటు భక్తుల భద్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆలయ ఈఓ వెంకట్రావ్ తెలిపారు. ఆదివారం ఆయన దేవస్థానం పోలీస్ కంట్రోల్ రూంను సందర్శించి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డులకు భద్రతపై సూచనలు ఇచ్చారు.
Mon, Jul 28 2025 12:22 PM -
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో అదివారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిత్యకల్యాణం కనుల పండువగతా నిర్వహించారు. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామర్చన తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు.
Mon, Jul 28 2025 12:22 PM -
నీరు పారదు.. పంట తడవదు
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న సాగునీటి కాలువలు కంప చెట్లు, గురప్రు డెక్క, చెత్త చెదారంతో నిండిపోతున్నాయి. కృష్ణా ఎగువ భాగంలో వర్షాలు పడుతుండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు రోజుకు 1.20 లక్షల క్యూసెక్కుల చొప్పున నీరు వస్తోంది.
Mon, Jul 28 2025 12:22 PM -
ఖమ్మంలో దొరికిపోతామని..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో సంచలనం సృష్టించిన సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈ నెల 21న రాత్రి జరిగిన బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగుచూసాయి. ప్రధాన నిందితుడు గతంలో ఖమ్మంలో చోరీ చేసి పట్టుబడ్డాడు.
Mon, Jul 28 2025 12:22 PM -
ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం
గరిడేపల్లి: ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీని పోలీసులు తెలుసుకుని ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గరిడేపల్లి మండలంలోని కుత్భుషాపురం గ్రామానికి చెందిన షేక్ జాన్‌సైదులు కోదాడలో నివాసం ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
Mon, Jul 28 2025 12:22 PM -
ట్రాక్టర్ కిందపడి వ్యక్తి దుర్మరణం
శాలిగౌరారం: ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం శాలిగౌరారం మండలకేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Mon, Jul 28 2025 12:22 PM -
తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది
సూర్యాపేట : తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్డు వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులైన బూర లక్ష్మయ్య గౌడ్, బూర రాజమ్మల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు.
Mon, Jul 28 2025 12:22 PM -
ఇద్దరు దొంగలు అరెస్ట్
భువనగిరిటౌన్ : వరస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని భువనగిరి పట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన బడ్డుల అనిల్, స్వాతి భార్యాభర్తలు.
Mon, Jul 28 2025 12:22 PM