-
బాలిక.. బావిలో శవమైతేలింది..!
అభం శుభం తెలియని అమాయకురాలు.. తల్లిదండ్రుల గారాల పట్టి.. ఆస్తి పాస్తులు లేకపోయినా.. ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఉన్నంతలో సంతోషంగా ఉంటున్నారు. ఎవరితోనూ వారికి గొడవలు లేవు.. ఆస్తి తగాదాలూ లేవు.
Fri, Nov 28 2025 10:04 AM -
అడవే సేద్యానికి ఆధారం
అడవుల నరికివేతతో ఏటా 28 వేల మరణాలు : స్థానికంగా అడవులు నీడ, బాష్పీభవన ప్రేరణ ద్వారా చల్లని సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తాయి.
Fri, Nov 28 2025 09:57 AM -
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు లెక్చరర్
నల్గొండ జిల్లా: నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన సోమనబోయిన ధనలక్ష్మి 2007లో జరిగిన ప
Fri, Nov 28 2025 09:47 AM -
పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభ
యువ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్... వైబ్ కోడింగ్. వైబ్ కోడింగ్ అనేది ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో కోడ్ రాసే విధానం. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం, డిగ్రీలు అక్కర్లేదు.
Fri, Nov 28 2025 09:39 AM -
వింత ఆచారం అబ్బాయి వధువుగా.. అమ్మాయి వరుడిగా..!
ప్రకాశం జిల్లా: మండలంలోని కొలుకుల గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు వింత ఆచారంతో వివాహం జరిపించారు. ఈ వివాహాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. వివరాల్లోకి వెళ్తే..
Fri, Nov 28 2025 09:33 AM -
ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని మావోయిస్టులు ప్రకటించారు. అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది.
Fri, Nov 28 2025 09:29 AM -
మూటా ముల్లె సర్దుకుని.. హైదరాబాద్‌కు వలస
కర్నూలు జిల్లా: అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు మూట కట్టుకున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు.
Fri, Nov 28 2025 09:26 AM -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 37 పాయింట్లు లేదా 0.04 శాతం నష్టపోయి 85,683 వద్ద ఉండగా, నిఫ్టీ 25 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 26,190 వద్ద ఉంది.
Fri, Nov 28 2025 09:25 AM -
సౌత్‌లో విలన్లుగా బాలీవుడ్ హీరోలు.. నచ్చట్లేదు!
కొంతకాలంగా సౌత్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ విలన్‌గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty).
Fri, Nov 28 2025 09:21 AM -
ఈపీఎఫ్‌పై అవగాహన
ఉట్నూర్‌రూరల్: ఈపీఎఫ్‌పై ప్రతి ఒక్కరూ అ వగాహన కలిగి ఉండాలని ఈపీఎఫ్ ప్రాంతీ య కార్యాలయ నోడల్ అధికారులు శ్రీధర్, అ మిత్ సూచించారు. మండలం కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో ఆవరణలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమావేశమై వారి స మస్యలు తెలుసుకున్నారు.
Fri, Nov 28 2025 09:09 AM -
సీనియర్లను మినహాయించాలి
ఆదిలాబాద్‌టౌన్: సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని టీఎస్ యూ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ పోరాట కార్యాచరణలో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన లె టర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు.
Fri, Nov 28 2025 09:09 AM -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
కైలాస్‌నగర్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా పని చేయాల ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సూచించారు.
Fri, Nov 28 2025 09:09 AM -
పెట్టుబడి.. లాభం..
రూ.25 వేలు
Fri, Nov 28 2025 09:09 AM -
సీనియర్ అసిస్టెంట్‌కు రెండు రోజుల జీతం కోత
అరకులోయ టౌన్: మండలంలోని మాడగడ పీహెచ్సీలో విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ సింహాచలంకు రెండు రోజుల జీతం కోత విధించినట్టు డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్ తెలిపారు. గురువారం పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన విధులకు ఆలస్యంగా వచ్చిన అటెండర్‌ను మందలించారు.
Fri, Nov 28 2025 09:09 AM -
బంతి రైతు ఉసూరు
సాక్షి,పాడేరు: గిరిజన రైతులు మన్యంలో సాగు చేస్తున్న బంతిపూల ధరలు ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి.మొన్నటి వరకు బుట్ట బంతిపూలు రూ.100 నుంచి రూ.150 ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు గత మూడు రోజుల నుంచి ధర తగ్గించేశారు.
Fri, Nov 28 2025 09:09 AM -
బోధనేతర పనులకు బాధ్యులను చేయడం సరికాదు
● యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
మహేశ్వరరావు
● పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల ఎదుట నిరసన
Fri, Nov 28 2025 09:09 AM -
వణుకుతున్న మన్యం
● పెరుగుతున్న తీవ్రత
● వీస్తున్న శీతల గాలులు
● అరకువ్యాలీలో 8.5 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
Fri, Nov 28 2025 09:09 AM -
వరదనీటి అంచనాకు అధునాతన పరికరం
గోదావరి వంతెనపై ఏర్పాటుFri, Nov 28 2025 09:09 AM -
రెడ్ క్రాస్ సొసైటీకి అంబులెన్సు
పాడేరు: సేవలు విస్తృత పర్చడంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీనూతన అంబులెన్స్ కొనుగోలు చేసింది.
Fri, Nov 28 2025 09:07 AM -
మెనూ ప్రకారం ఆహారం అందించాలి
రంపచోడవరం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరణ్‌రాజ్ ఆదేశించారు. ఇర్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
కిల్లోగుడ ఆంగ్ల మీడియం పాఠశాల తనిఖీ
డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ పీహెచ్సీ పరిధి కిల్లోగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఆంగ్ల మీడియం పాఠశాలను గురువారం డీఎంహెచ్‌వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినుల అటెండెన్స్ పరిశీలించారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
మెరుగైన విద్యుత్‌సరఫరాకు చర్యలు
● డీఈఈ వేణుగోపాల్
Fri, Nov 28 2025 09:07 AM -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
గొలుగొండ: మండలంలోని కొంకసింగి గ్రామంలో అరటా లక్ష్మీపార్వతి(26) గురువారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాంబిల్లి మండలం మామిడివాడ దరి కొత్తూరుకు చెందిన ఆమెతో కొంకసింగి గ్రామానికి చెందిన అరటా ప్రసాద్‌కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది.
Fri, Nov 28 2025 09:07 AM
-
లక్కుంటేనే దర్శనమా?
లక్కుంటేనే దర్శనమా?
Fri, Nov 28 2025 10:14 AM -
మార్కెట్ కు కొత్త జోష్.. నిఫ్టీ సరికొత్త రికార్డ్

Fri, Nov 28 2025 10:02 AM -