-
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!

తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతామధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిలపై కఠిన చర్యలు తీ సుకోవాలని పలువురు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
Wed, Sep 09 2026 04:08 AM -
క్విజ్ పోటీల్లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
టెక్కలి : యూత్ ఫర్ వికసిత్ భారత్ – యూత్ విజన్ ఫర్ ఎ డెవలప్డ్ ఇండియా ఆధ్వర్యంలో యువ ఉత్సవంలో ఇటీవల ఆన్లైన్ ద్వారా నిర్వహించిన క్విజ్ పోటీల్లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు.
Wed, Sep 09 2026 03:28 AM -
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
టెక్కలి రూరల్: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో టెక్కలి ఎన్టీఆర్ క్రీడావీకాస్ కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కోచ్ నర్శిపురం శేఖర్ మంగళవారం తెలిపారు.
Wed, Sep 09 2026 03:28 AM -
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
టెక్కలి రూరల్: టెక్కలిలోని శంబానవీధికి చెందిన డొక్కర మాధవరావు(28) అనే యువకుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావు సోమవారం రాత్రి తన కుటుంబంలో వచ్చిన చిన్నపాటి తగాదాకు మనస్థాపానికి గురై ఇంటి నుంచి బయటకు వెల్లిపోయాడు.
Wed, Sep 09 2026 03:28 AM -
అందరికీ విద్య..అందరిదీ బాధ్యత
గార : అందరికీ విద్య అందించటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు అన్నారు. మంగళవారం వమరవల్లి ప్రభుత్వ డైట్లో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
Wed, Sep 09 2026 03:28 AM -
ట్రాన్స్ఫార్మర్లు చోరీ
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం చొర్లంగి పంచాయతీ బాలేరు గిరిజన గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి పొలంలో ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి చోరీ చేశారు. ఉదయం రైతులు పొలాల్లోకి వెళ్లగా ఈ విషయం గుర్తించారు.
Wed, Sep 09 2026 03:28 AM -
" />
వివాహిత ఆత్మహత్య
నరసన్నపేట: మాకివలసకు చెందిన బొంగు నిర్మల (45) అనే వివాహిత శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందింది.
Wed, Sep 09 2026 03:28 AM -
చివరికి చేతులెత్తేశారు..!
మండలంలో ములగపూడి వద్ద తాండవ కాలువలో ప్రవహించని సాగునీరు
Wed, Sep 09 2026 03:28 AM -
ఏసీబీ వలలో వారాడ వీఆర్వో
కె.కోటపాడు : భూమికి సంబంధించి ఆన్లైన్ చేసి రైతుకు 1బీ పత్రాన్ని ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్ చేసిన అవినీతి వీఆర్వో జి.సూర్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్‌గా మంగళవారం పట్టుకున్నారు.
Wed, Sep 09 2026 03:28 AM -
కొక్కిరాపల్లి గురుకులంలో డీసీవో విచారణ
యలమంచిలి రూరల్: కొక్కిరాపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో నకిలీ నియామక పత్రాలతో ఉద్యోగ నియామకాల వ్యవహారంపై ఉమ్మడి విశాఖ జిల్లా అంబేడ్కర్ గురుకులాల సమన్వయకర్త ఎన్.రామకృష్ణ మంగళవారం విచారణ జరిపారు.
Wed, Sep 09 2026 03:28 AM -
ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు చేపట్టాలి
అనకాపల్లి: రాష్ట్రంలో ప్రజారవాణాశాఖ (ఆర్టీసీ) ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థకి ఇవ్వకుండా ప్రభుత్వమే నడపాలని, పినాకిల్‌తో చేసుకున్న ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని ప్రజారవాణాశాఖ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎన్.వి.పరమేశ్వరరావు అన్నారు.
Wed, Sep 09 2026 03:28 AM -
కాలుష్య విషం!
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కడలి గర్భంలోకిWed, Sep 09 2026 03:28 AM -
నాణ్యత నాస్తి.. కమీషన్లు జాస్తి
రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వం నుంచి రూ.కోట్లు నిధులు మంజూరు చేయించుకుని, కాంట్రాక్టరుగా తామే అవతారం ఎత్తుతున్నారని టీడీపీ నాయకులపై ఆరోపణలు వస్తున్నాయి.
Wed, Sep 09 2026 03:28 AM -
" />
చెరువును పరిశీలించిన ఇరిగేషన్ ఎస్ఈ
సత్తెనపల్లి: పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే లక్కరాజుగార్లపాడు రోడ్‌లోని చెరువును ఇరిగేషన్ ఎస్ఈ టీ రమేష్ మంగళవారం పరిశీలించారు. కాలువల నుంచి విడుదలైన నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెరువు నింపుతున్నారు.
Wed, Sep 09 2026 03:28 AM -
కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సర్వే
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
Wed, Sep 09 2026 03:28 AM -
రిజిస్ట్రేషన్ రద్దుతో కథ కంచికేనా?
యడ్లపాడు: పట్టణ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన మున్సిపల్ రిజర్వు స్థలానికి సంబంధించి సాగిన రిజిస్ట్రేషన్ వ్యవహారం చివరకు రద్దుతో ముగిసింది. అయితే రిజిస్ట్రేషన్లు రద్దయినంత మాత్రాన అసలు ప్రశ్నలు మాత్రం సమసిపోలేదు.
Wed, Sep 09 2026 03:28 AM -
" />
కమీషన్లతో కరిగిపోతున్న అభివృద్ధి
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కమీషన్లకు బలి అవుతున్నాయి. భారీ నిధులు మంజూరు అవుతున్నప్పటికీ, పనుల నాణ్యత మాత్రం పూర్తిగా డొల్లతనంగా ఉంటోంది. కేవలం పది నెలల క్రితం రూ.9.70 కోట్ల వ్యయంతో ఇసుకపల్లి నుంచి నిజాంపట్నం వరకు నిర్మించిన రహదారి పూర్తిగా నాసిరకంగా మారింది.
Wed, Sep 09 2026 03:28 AM -
శక్తి టీం గ్రామస్థాయిలో సేవలు అందించాలి
డీఎస్పీ పి.జగదీష్Wed, Sep 09 2026 03:28 AM -
కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపండి
బాపట్లటౌన్ : ప్రభుత్వం ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు.
Wed, Sep 09 2026 03:28 AM -
విద్యుత్ బస్‌లను ఆర్టీసీ పర్యవేక్షించాలి
నగరంపాలెం: ఆర్టీసీలోకి ప్రవేశపెట్టే విద్యుత్ బస్‌లను ఆర్టీసీ ద్వారానే నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు.
Wed, Sep 09 2026 03:28 AM -
రైలు ఢీకొని వంట మాస్టర్ మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని వంట మాస్టర్ మృతి చెందిన ఘటన తెనాలి రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం జరిగింది.
Wed, Sep 09 2026 03:28 AM -
ఆర్టీసీ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి
బాపట్ల టౌన్: ఆర్టీసీని కాపాడుకోవడానికి ఉద్యోగులు కార్మికులు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా నెల్లూరు–2 డిపో పరిధిలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతుగా మంగళవారం బాపట్ల కొత్త బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశార
Wed, Sep 09 2026 03:28 AM -
గంజాయి తాగి, విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
● 1.3 కిలోల గంజాయి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావుWed, Sep 09 2026 03:28 AM
-
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
Wed, Sep 09 2026 04:15 AM -

● 1.3 కిలోల గంజాయి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావుWed, Sep 09 2026 03:28 AM -
.
Wed, Sep 09 2026 03:41 AM