కిరణ్ అబ్బవరం, (Kiran Abbavaraam) గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా చేసిన 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story) సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది.
ఈ క్రమంలోనే మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఇందులో హీరోయిన్ గౌరిప్రియ (Gouri Priya) తన తల్లిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది.


