హైదరాబాద్ కూకట్‌పల్లిలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) సందడి చేశారు.
ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఆమె రాకతో అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు.
Jul 25 2026 3:36 PM | Updated on Jul 25 2026 4:41 PM