తొలి ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.
శనివారం వేకువజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దివ్య అలంకరణలు నిర్వహించారు.
పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
Jul 25 2026 2:47 PM | Updated on Jul 25 2026 2:50 PM