కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో కేటీఆర్‌ కుటుంబం.. స్పెషల్‌ బర్త్‌డే వేడుకలు చూశారా? (చిత్రాలు) | KTR Birthday Celebrations In KCR Farmhouse Photos | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో కేటీఆర్‌ కుటుంబం.. స్పెషల్‌ బర్త్‌డే వేడుకలు చూశారా? (చిత్రాలు)

Jul 25 2026 2:39 PM | Updated on Jul 25 2026 2:49 PM

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos1
1/9

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం 50వ పుట్టిన రోజు చేసుకున్నారు.

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos2
2/9

ఈ సందర్భంగా ప్రత్యేక దృశ్యాలు కనిపించాయి.

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos3
3/9

హైదరాబాద్‌లో నీట్‌ ధర్నాలో పాల్గొన్న ఆయన..

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos4
4/9

అటు తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో గడిపారు.

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos5
5/9

కుటుంబసభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్న కేటీఆర్‌..

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos6
6/9

తండ్రి సమక్షంలో మొక్కలు నాటారు.

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos7
7/9

ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos8
8/9

KTR Birthday Celebrations In KCR Farmhouse Photos9
9/9

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement