-
నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం
వేల్పూర్(మెండోరా): వర్షాలు తగ్గుముఖం పట్టి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంటోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1042 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 46.057 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
-
వివరణ ఇచ్చేదెలా?
నిజామాబాద్‌అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నోటీసుల జారీ, వివరణ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వయస్సు ఽధ్రువీకరణ తే డా పేరుతో చాలామందికి నోటీసులు అందుతున్నాయి.
Mon, Oct 05 2026 01:39 AM -
పెద్దపులికే రక్షణ లేదు.. మనమెంత!?
డొంకేశ్వర్(ఆర్మూర్) : వన్యప్రాణుల వారోత్సవా లు వచ్చాయంటే చాలు అటు అటవీ శాఖ అధికారులకు, ఇటు పర్యావరణ ప్రేమికులకు ఎక్కడ లేని ఉ త్సాహం వస్తుంది. రంగురంగుల ఫ్లెక్సీలు, వేదికల మీద ఉదాత్తమైన ఉపన్యాసాలు, ఫొటోలకు ఫోజులు..
Mon, Oct 05 2026 01:39 AM -
ముస్తాబవుతున్న గోదావరి తీరం
● వచ్చే ఏడాది జులైలో గోదావరి
మహా పుష్కరాలు
● కందకుర్తి త్రివేణి సంగమం వద్ద
అభివృద్ధి పనులు ప్రారంభం
Mon, Oct 05 2026 01:39 AM -
ప్రైవేట్ స్కూళ్లపై దౌర్జన్యాలను అరికట్టాలి
● ట్రస్మా జిల్లా సమావేశంలో
ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు
Mon, Oct 05 2026 01:39 AM -
స్మార్ట్‌గా హైవే సమాచారం
నేషనల్ హైవేపై రయ్‌మని దూసుకుపోవడమే కాదు.. ప్రయాణంలో మనకు అవసరమైన సమాచారాన్ని అక్కడికక్కడే పొందేందుకు నేషనల్ హైవే అథారిటీ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌తో సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రతి 20 కిలోమీటర్ల దూరంలో ఈ బోర్డులు ఉన్నాయి.
Mon, Oct 05 2026 01:39 AM -
ఇంటర్ విద్య చతికిల!
మదనపల్లె సిటీ : పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల వేదికలుగా నిలవాల్సిన ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ జిల్లాలో పూర్తిగా కుప్పకూలిపోయింది.
Mon, Oct 05 2026 01:39 AM -
కార్యకర్తల జోలికొస్తే సహించం
● ఇక మిగిలింది రెండేళ్లే..
● వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
● అక్రమ కేసులకు భయపడొద్దు
● ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి
Mon, Oct 05 2026 01:39 AM -
శ్రీరెడ్డెమ్మతల్లికి వెండికిరీటం బహూకరణ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లెగ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లికి భక్తులు వెండికిరీటాన్ని బహూకరించారు.
Mon, Oct 05 2026 01:39 AM -
కాలం మారినా.. కరగని ప్రకృతి శిల్పం!
అన్నమయ్య జిల్లా కురబలకోట
మండలం నాగసాల కోట సమీపంలోని కొండల్లో శతాబ్దాల కాలంగా
ఎండ, వాన, గాలికి తట్టుకుంటూ
ఒకదానిపై ఒకటిగా నిలిచిన అద్భుత
Mon, Oct 05 2026 01:39 AM -
జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
సదుం : మండల కేంద్రంలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఆదివారం జూనియర్, సబ్ జూనియర్ బాలుర జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక జరిగిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు మమతా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి తెలిపారు.
Mon, Oct 05 2026 01:39 AM -
" />
వలంటీర్ల వ్యవస్థకు మంగళం
కుగ్రామాల్లోని ప్రతి కుటుంబంతో మాకు అనుభంధం ఉంది. వైఎస్సార్సీపీ పాలనలో మేము పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాం.
Mon, Oct 05 2026 01:39 AM -
సంతలో ‘మొబైల్’ దొంగలు
● యథేచ్ఛగా సెల్ఫోన్ల చోరీలు
● హడలెత్తిపోతున్న జనం
● కొరవడిన పోలీసు నిఘా
Mon, Oct 05 2026 01:39 AM -
విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి
కలికిరి : విద్యుత్ షాక్‌తో ఓ యువ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం కలికిరి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కలికిరి పంచాయతీ కె.మాదిగపల్లికి చెందిన వరగాని రమేష్ (37) ఆదివారం ఉదయం 9 గంటలకు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు.
Mon, Oct 05 2026 01:39 AM -
యువకుడిపై వరకట్న వేధింపుల కేసు
మదనపల్లె టౌన్: భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న యువకుడిపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల మేరకు..
Mon, Oct 05 2026 01:39 AM -
మందుల పిచికారీలో జాగ్రత్తలు అవసరం
పెద్దవూర : రైతులు పండించే రకరకాల పంటల్లో ఎన్నో రకాల చీడపీడలు, బాక్టీరియా, వైరస్లు ఆశించి పంట నాణ్యత, దిగుబడులు క్షీణిస్తున్నాయి. వీటి సమస్యలు తగ్గించడానికి చాలా రకాల రసాయన మందులు వాడుతున్నారు. కానీ సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Mon, Oct 05 2026 01:39 AM -
జాతీయ రహదారిపై వాహనాల బారులు
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ పరిధిలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్ కావడంతో ఇరువైపులా వాహనాలు బారులుదీరాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ రద్దీ కొనసాగింది.
Mon, Oct 05 2026 01:39 AM -
" />
భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
● రాష్ట్ర స్థాయి పోటీలకు
పలువురి ఎంపిక
Mon, Oct 05 2026 01:39 AM -
పవిత్రోత్సవాలకు ముస్తాబవుతున్న మట్టపల్లి
మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత భక్తప్రహ్లాద యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Mon, Oct 05 2026 01:39 AM -
పారిశుద్ధ్య కార్మికులకు ‘సఫాయి సురక్ష’ భరోసా
దేవరకొండ : పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రతిరోజూ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యే కార్మికుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సఫాయి సురక్ష పథకానికి శ్రీకారం చుట్టింది.
Mon, Oct 05 2026 01:39 AM -
" />
పాముకాటుతో వ్యక్తి మృతి
అర్వపల్లి : పొలం వద్దకు వెళ్లిన వ్యక్తి పాముకాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి శివారులో శనివారం రాత్రి జరిగింది.
Mon, Oct 05 2026 01:39 AM -
రత్నాకర్ దంపతుల కృషి చిరస్మరణీయం
రామన్నపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ వేమవరపు ప్రసన్న, రత్నాకర్ దంపతులు చేసిన కృషి చిరస్మరణీయమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.
Mon, Oct 05 2026 01:39 AM -
పోచంపల్లి ఇక్కత్ డిజైన్లు బాగున్నాయి
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల డిజైన్లు ఎంతో బాగున్నాయని ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ వినోద్‌రెడ్డి అన్నారు. ఆదివారం పోచంపల్లిలోని చేనేత గృహాలను సందర్శించి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాల తయారీని పరిశీలించారు.
Mon, Oct 05 2026 01:39 AM -
కబళిస్తున్న క్యాన్సర్
భువనగిరి : క్యాన్సర్ మహమ్మారి పల్లెలకూ వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, అవగాహన లోపం తదితర కారణాలతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు.
Mon, Oct 05 2026 01:39 AM -
సన్న బియ్యానికి రెక్కలు
సూర్యాపేటటౌన్ : సన్న బియ్యం ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే క్వింటాపై రూ.2 వేల వరకు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
Mon, Oct 05 2026 01:39 AM