-
అదనపు నిధులు
డ్రమ్మెడు నీళ్ల కోసం.. బారెడు క్యూఆర్వోబీకిడీఎస్ కాలనీలో ట్యాంకర్ వద్ద క్యూలో పెట్టిన బ్యారెళ్లు
50 క్వార్టర్స్‌లో బ్యారెళ్లలో నీటిని పట్టుకుంటున్న స్థానికులు
డీఎస్ కాలనీలో ఇళ్ల ముందు నీటితో నింపిన డ్రమ్ములు
-
టీచర్లకు టెట్ మాక్‌టెస్ట్
ఖలీల్‌వాడి: చాక్‌పీస్‌లతో బ్లాక్బోర్డులపై ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్ టెట్ (టీచర్ ఎల్జిబిలిటీ టెస్ట్) రాయడంలో ఇబ్బందులు పడుతున్నారు.
Wed, Nov 04 2026 02:32 AM -
ర్యాగింగ్ కలకలం!
● కామారెడ్డి మెడికల్ కాలేజీలో జూనియర్లను వేధించిన సీనియర్లు
● ఎన్ఎంసీకి ఆన్లైన్లో
బాధితుల ఫిర్యాదు
● అంతర్గత విచారణ అనంతరం..
Wed, Nov 04 2026 02:32 AM -
నవోదయ పనులను వేగవంతం చేయాలి
జక్రాన్‌పల్లి : జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మండలంలోని కలిగోట్‌లో నూతనంగా నెలకొల్పుతున్న జవహర్ నవోదయ విద్యాలయ నూతన క్యాంపస్ భవన నిర్మాణ ప్రదేశాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు.
Wed, Nov 04 2026 02:32 AM -
నందిపేటలో జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీ
● విజేతలుగా బాలికల విభాగంలో ఆర్మూర్ జోన్..
● బాలుర విభాగంలో బాల్కొండ జోన్
Wed, Nov 04 2026 02:32 AM -
మురసు బీభత్సం
బాపట్ల: మురసు తుఫాన్ బీభత్సం సృష్టించింది. బాపట్ల జిల్లాను వణికించింది. గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెరువులు, కాలువలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి.
Wed, Nov 04 2026 02:32 AM -
బెదిరింపులు.. ప్రలోభాలు
కొల్లూరు: పచ్చ పార్టీ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల పవనాలు వీస్తుండటంతో బెదిరింపులు, ప్రలోభాలకు తెర తీశారు.
Wed, Nov 04 2026 02:32 AM -
" />
నాడు ఒక్క ఓటుతో ఓటమి.. నేడు 427 ఓట్ల మెజార్టీ
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత 7వ విడత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 10వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేపూడి విజయకుమారి తన ప్రత్యర్థిపై 427 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిం
Wed, Nov 04 2026 02:32 AM -
పునరావాస కేంద్రాలకు 600 మంది
చీరాల టౌన్: మురసు తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో చీరాల పట్టణం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజా రవాణా నిలిచిపోయింది. సోమవారం అర్ధరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Wed, Nov 04 2026 02:32 AM -
వృద్ధురాలు మృతి.. కుటుంబానికి సాయం
దగ్గుబాడు (కారంచేడు): తుఫాన్ ప్రభావంతో వీచిన పెనుగాలులకు ఇంటి మీద ఏర్పాటు చేసుకున్న వాటర్ ట్యాంక్ కూలిపోయింది. ఆ ట్యాంక్ సిమెంట్ మూత పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో అందులో నివాసముంటున్న వృద్ధురాలు మృతి చెందింది.
Wed, Nov 04 2026 02:32 AM -
మురసు విలయం
● జనజీవనం అస్తవ్యస్తం ● నీట మునిగిన సత్తెనపల్లిలోని లోతట్టు ప్రాంతాలు ● నాగన్నకుంటలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు ● జిల్లాలో తుఫాన్ ప్రభావంతో భీకర గాలులు ● ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ● నేలకొరిగిన భారీ వృక్షాలు, స్తంభాలుWed, Nov 04 2026 02:32 AM -
రిగ్గింగ్ చేసేద్దాం!
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి బలంగా ఉన్న గ్రామాల్లో రిగ్గింగ్‌లు చేద్దాం.. వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న గ్రామాల్లో గొడవలు సృష్టిద్దాం.. జెడ్పీటీసీ ఎన్నికల్లో అడ్డదారులు తొకై ్కనా సరే గెలిచేందుకు కూటమి నేతలు ఇలా కుట్రలు చేస్తున్నారు.

భారీగా పంట నష్టం.. రైతుల ఆవేదన
నరసరావుపేట రూరల్: నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండలో భారీ వర్షపాతం నమోదు అయింది. నరసరావుపేటలో విద్యుత్ నిలిపివేయడంతో రోజంతా అంధకారం నెలకొంది. ప్రకాష్‌నగర్‌లో వేప చెట్టు నేలకొరిగి కారుపై పడింది.
Wed, Nov 04 2026 02:32 AM -
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఇంటిపై దాడి
మాచర్ల: మాచర్ల పట్టణంలోని 28వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డు చిన నరసింహారావు ఇంటిపై టీడీపీ గూండాలు మంగళవారం దాడి చేశారు.
Wed, Nov 04 2026 02:32 AM -
అనుకున్నదే జరిగింది..
నెహ్రూనగర్: అనుకున్నదే జరిగింది. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ముందుగానే వేసిన ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కలిసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
Wed, Nov 04 2026 02:32 AM -
రిగ్గింగ్, దౌర్జన్యాలు చేస్తే గెలుపు అంటారా?
మాజీ మంత్రి విడదలWed, Nov 04 2026 02:32 AM -
ముగిసిన పుర కౌంటింగ్
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పురపాలక సంఘాల (మునిసిపల్) ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించారు.
Wed, Nov 04 2026 02:32 AM -
కూటమి కుట్రలను తిప్పికొట్టాలి
యర్రగొండపాలెం:
Wed, Nov 04 2026 02:32 AM -
ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం
లింగసముద్రం: కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేశారని కందుకూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ విమర్శించారు.
Wed, Nov 04 2026 02:32 AM -
కూటమి మోసాలపై తిరుగుబాటు చేద్దాం
కనిగిరి: చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనపై తిరుగుబాటు చేద్దామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిద్దామని పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు.
Wed, Nov 04 2026 02:32 AM -
మాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టలేరు
కొనకనమిట్ల: కూటమి ప్రభుత్వ పాలనలో హామీలు నెరవేర్చకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని దుర్మార్గాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఓటమి భయంతో మాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టలేరని వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి టీడీపీ
Wed, Nov 04 2026 02:32 AM -
నిరుపయోగంగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం
సింగరాయకొండ: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం నిరుపయోగంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలో తుఫాన్లు వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేసే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Wed, Nov 04 2026 02:32 AM -
ప్రేమతో ఎంపీ!
బుధవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2026విగ్రహం విరిగిందిఆకాశం ఎరుపెక్కిందిప్రియమైన మంత్రి గారికి..కూలీల సంఖ్య పెంచాలి
Wed, Nov 04 2026 02:32 AM -
ఆందోళన కలిగిస్తున్న ఎయిడ్స్
పెద్దపల్లి: జిల్లాలో హెచ్ఐవీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగేళ్లలో 305 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 2023లో 92 మందికి, 2024లో 67 మందికి, 2025లో 67 మందికి, 2026లో ఇప్పటివరకు 79 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది.
Wed, Nov 04 2026 02:32 AM