హైదరాబాద్ : పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్ (Rashi Singh) సందడి చేశారు. ఆపిల్ ఫోన్‌తో సెల్ఫీలు దిగుతూ..ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేస్తూ మోడల్స్‌తో కలిసి మురిపించారు.
పంజగుట్ట బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఆమె మరోనటి ఆద్యారెడ్డితో కలిసి ‘యాపిల్ డేస్ ప్రోగ్రాం’ను ప్రారంభించారు. షోరూంలో కలియతిరుగుతూ కస్టమర్లతో ముచ్చటించారు.
యాపిల్ ఫోన్ల కొనుగోళ్లలో పలు ఆఫర్లను అందిస్తున్నట్లు బజాజ్ ఎల్రక్టానిక్స్ సీఈవో కరణ్ బజాజ్ తెలిపారు.


