కిరణ్ అబ్బవరం హీరోగా వస్తోన్న మూవీ చెన్నై లవ్ స్టోరీ. (Chennai Love Story)
ఇటీవలే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు చర్మిలా అనే అమ్మాయి యాంకరింగ్ చేసింది.(RJ Charmila)
ఈవెంట్‌లో యాంకర్ చర్మిలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Photo Credit : rj_charmilla (instagram)


