టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి సునీతారెడ్డి  | Former minister Vakiti Sunita Reddy join to TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి సునీతారెడ్డి 

Mar 31 2019 2:52 AM | Updated on Mar 31 2019 2:52 AM

Former minister Vakiti  Sunita Reddy join to TRS - Sakshi

నర్సాపూర్‌: మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆమె శనివారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమైనట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె పలుమార్లు కేటీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా శనివారం మరోసారి వారిద్దరు సమావేశమై పలు అంశాలపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఏప్రిల్‌ 1న సోమవారం సీఎం కేసీఆర్‌ ఆమెకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో సునీతారెడ్డితో పాటు ఇతర నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. కాగా ఏప్రిల్‌ 1న టీఆర్‌ఎస్‌లో చేరే విషయా 

Advertisement
 
Advertisement
Advertisement