May 26, 2022, 11:42 IST
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో మార్పు చోటు చేసుకుంది. షెడ్యూల్ కంటే ముందుగానే..
May 25, 2022, 13:02 IST
మోదీ ప్రభుత్వం తన విధానాలతో దేశ ప్రజలను ఎనిమిదేళ్లుగా నానా తిప్పలు పెడుతోంది. ‘అచ్ఛే దిన్’ అంటూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనతో ‘బురే దిన్’ చేశారు....
May 25, 2022, 12:35 IST
ఎన్నో ఆశలు ఆకాంక్షలతో సకల జనులు అనేక త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ అధికారంలోకి...
May 25, 2022, 01:35 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని రైతులను ఏనాడూ పట్టించుకోని సీఎం కేసీఆర్ పంజాబ్ రైతు లకు చెక్కులి చ్చారని, అవిప్పుడు చెల్లుబాటు అవుతాయా?...
May 25, 2022, 01:12 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో అమలవుతున్న పథకాలు ఒంటె పెదవులకు నక్కలు ఆశపడ్డట్టుగా ఉన్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...
May 25, 2022, 01:05 IST
సాక్షి, హైదరాబాద్: ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నా పైసలతోనే బిడ్డ పెండ్లి చేసిండు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా నేను డబ్బులు...
May 24, 2022, 02:17 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల...
May 24, 2022, 01:43 IST
సాక్షి, హైదరాబాద్: ‘2023లో టీఆర్ఎస్ సర్కార్ కూలడం, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం’అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి...
May 24, 2022, 01:16 IST
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లోని...
May 23, 2022, 00:46 IST
మందమర్రి రూరల్: ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వేధింపులు భరించలేకే తాము టీఆర్ఎస్ను వీడామని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల...
May 23, 2022, 00:39 IST
గాంధీఆస్పత్రి: ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు....
May 23, 2022, 00:31 IST
హిమాయత్‌నగర్(హైదరాబాద్): టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై దేశంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్...
May 23, 2022, 00:27 IST
సాక్షి, హైదరాబాద్: ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన నాటి నుంచి పలు పార్టీలోంచి వలసలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా...
May 21, 2022, 19:10 IST
కేసీఆర్ ఢిల్లీ రూట్..హైదరాబాద్ రానున్న మోదీ
May 21, 2022, 14:15 IST
బీజేపీపై వార్ ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినలో చక్రం తిప్పుతున్నారు. శుక్రవారం సాయంత్రం...
May 21, 2022, 02:09 IST
అయితే బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం టికెట్ల కేటాయింపుపై ఎవరికీ ముందస్తు హామీ ఇవ్వొద్దని, షరతులేం లేకుండా చేర్చుకోవాలని నిబంధన విధించిందని పలువురు...
May 21, 2022, 01:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
May 20, 2022, 01:45 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఎనిమిదేళ్ల నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లో ప్రచారం చేయడంతో పాటు, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్...
May 20, 2022, 01:37 IST
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఉపఎన్నిక స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభలోని రిటర్నింగ్...
May 19, 2022, 16:16 IST
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య,...
May 19, 2022, 08:09 IST
పదవి కాలం మ్యాటర్ కాదు
May 18, 2022, 17:23 IST
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
May 18, 2022, 17:12 IST
వారు ఆరేళ్లపాటు పదవిలో ఉం టారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపి కైన ముగ్గురు బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు...
May 18, 2022, 01:20 IST
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ...
May 17, 2022, 09:32 IST
ఇకపై ప్రధాని మోదీ మొదలుకుని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలను కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడితే రాష్ట్ర మంత్రులను తెలంగాణలో తిరగనివ్వబోమని, తాట తీయడంతో...
May 16, 2022, 09:38 IST
మీర్‌పేట: ప్లీజ్ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర...
May 16, 2022, 01:22 IST
సాయిది ఆత్మహత్య కాదని, మంత్రి పువ్వాడ చేసిన హత్య అని ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో సాయిగణేశ్ నుంచి మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని పోలీసులను...
May 16, 2022, 01:17 IST
తూప్రాన్: ‘అమిత్ షా కాదు.. అబద్ధాలకు బాద్షా’అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తుక్కుగూడ బీజేపీ సభలో ఆయన...
May 16, 2022, 00:55 IST
ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. మరోవైపు టీఆర్ఎస్ దాడిని తిప్పి కొట్టేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ల మాటల...
May 15, 2022, 20:34 IST
హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై మరొకసారి ప్రశ్నలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్...
May 15, 2022, 16:37 IST
హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, అమిత్ షాపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు.
May 15, 2022, 04:47 IST
సాక్షి, హైదరాబాద్: ‘‘కుటుంబ పాలనతో శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రజలకు చిప్ప చేతికి వచ్చింది. తెలంగాణలోనూ అదే తరహా పాలన కొనసాగుతోంది. ప్రజలపై...
May 15, 2022, 04:41 IST
సాక్షి, హైదరాబాద్: ‘‘నయా నిజాం ప్రభువు కేసీఆర్‌ను, టీఆర్ఎస్ సర్కారును గద్దె దింపడమే మా లక్ష్యం. ఇంత అసమర్థ సీఎంను, ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా...
May 15, 2022, 01:28 IST
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా కరోనాతోపాటు వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తున్న సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపై టీఆర్ఎస్ దృష్టిసారించింది. జూన్ లేదా...
May 15, 2022, 00:56 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనతో పాటు తుక్కుగూడ సభలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ‘వలస...
May 14, 2022, 17:55 IST
ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనిన పార్టీ నేతలతో అమిత్ షా..
May 14, 2022, 15:22 IST
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ, రాహులల్ గాంధీపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లాలో జరిగిన హాలియా సభలో కేటీఆర్...
May 14, 2022, 14:17 IST
కేంద్ర హోంమంత్రి అమిత్షాక పీసీసీ చీఫ్ రేవంత్ లేఖ రాశారు. అమిత్‌షాకు 9 ప్రశ్నలను ఆయన సంధించారు. మోసానికి బీజేపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు అంటూ లేఖలో ...
May 14, 2022, 01:38 IST
సాక్షి, హైదరాబాద్: కేవలం చుట్టపు చూపుగా, పొలిటికల్ టూరిస్టుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా...
May 14, 2022, 01:07 IST
తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. టీఆర్ఎస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలకు...
May 14, 2022, 01:00 IST
సాక్షి, రంగారెడ్డిజిల్లా: బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు...
May 14, 2022, 00:54 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు కావస్తున్నా, తాము కేంద్రం కడుపు నింపుతున్నా.. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై ఇంకా కక్ష...