పెళ్లి జంట... బీరు తంటా

Bride And Groom Drink Beer in Wedding Hall karnataka - Sakshi

బొమ్మనహళ్లి : పవిత్రమైన మంటపంలో ఓ పెళ్లి జంట బీరు తాగి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు... సాధారంగా పెళ్లి మండటపంలో నూతన దంపతులకు చల్లటి పానీయాలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇక్కడ కనిపించే ఓ జంట తమ స్నేహితులు ప్రేమతో తీసుకువచ్చిన బీరు బాటిళ్లను ఎత్తి గుటగుట తాగి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదేమి పెళ్లిరా బాబు అంటూ మరికొందరు నిట్టూరుస్తు వెళ్లిపోయారు. కర్ణాటక హుబ్బళ్లి జిల్లా పరిధిలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top