ఏమి చేయాలో పాలుపోవడంలేదు | - | Sakshi
Sakshi News home page

ఏమి చేయాలో పాలుపోవడంలేదు

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

ఏమి చేయాలో పాలుపోవడంలేదు

నాకు సొంత పొలం 8 ఎకరాలు ఉంటే మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని ఇప్పటి వరకు 11 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో మిరప సాగు చేశాను. వర్షాభావంతో 4 ఎకరాల్లో సాగు చేసిన మిరప పంట దున్నేశాను. దీంతో రూ. 20 వేల వరకు నష్టం వచ్చింది. మరో 11 ఎకరాల్లో పత్తిపంట వేశాను. ప్రస్తుతం వర్షాభావం వల్ల పంట కూడా వాడుముఖం పట్టింది. కౌలు పొలంలో పంట సాగుచేశాను కాబట్టి యజమానికి ఎకరాకు రూ. 15 వేల చొప్పున కౌలు డబ్బులు కట్టాలి. ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

– కమాల్‌బాషా, కొర్రపాడు గ్రామం, రాజుపాలెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement