స్టార్‌ మిస్‌ టీన్‌ ఇండియాగా రాజంపేట అమ్మాయి | - | Sakshi
Sakshi News home page

స్టార్‌ మిస్‌ టీన్‌ ఇండియాగా రాజంపేట అమ్మాయి

Aug 5 2023 1:42 AM | Updated on Aug 5 2023 11:37 AM

- - Sakshi

రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన వక్కల గడ్డ విష్ణు చౌదరి, ఉత్తరల కుమార్తె ధనూషసాయి దుర్గాచౌదరి స్టార్‌ మిస్‌ టీన్‌ ఇండియాగా ఇంటెలిజెంట్‌ 2023కు విజేతగా నిలిచింది. ధనూషసాయి దుర్గాచౌదరి(15) విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజస్థాన్‌లో జరిగిన స్టార్‌ మిస్‌ టీన్‌ ఇండియా ఇంటెలిజెంట్‌లో పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఎంతో మందిని దుర్గా ఓడించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement