బ్యానర్...
‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సిరిపురపు తాతబాబు అనే రైతు 2024–25 రబీలో ఎకరన్నర పొలంలో పెసర పంట సాగు చేశాడు. ఇందుకు గాను బీమా ప్రీమియం రూ.500 చెల్లించాడు. ఇదే గ్రామానికి చెందిన ఎస్.రామునాయుడు అనే రైతు తనకు ఉన్న ఎకరం పొలంలో పెసరపంట వేశాడు. బీమా ప్రీమియం రూ.300 చెల్లించాడు. అకాల వర్షాలకు పంటకు నష్టం వాటిల్లినా రైతులకు పైసా పరిహారం అందలేదు.’
ఏడాదిగా బీమా పరిహారం
అందజేయడంలో నిర్లక్ష్యం
ఆవేదనలో రైతన్నలు
2024–25 రబీలో 31,208 ఎకరాల్లో అపరాలకు బీమా చేసిన రైతులు
27,158 మంది రైతులు రూ.1.7 కోట్లు బీమా ప్రీమియం చెల్లింపు
ఎకరా పంట నష్టానికి రూ.20 వేలు పరిహారం అందుతుందన్న అధికారులు
అకాల వర్షాలతో పెసర, మినుము
పంటలు దెబ్బతిన్నా పట్టించుకోని వైనం
బ్యానర్...


